14th August 2020 Today Top Notifications || All India Govt Jobs 2020-21
All India Govt Jobs 2020-21 Updates
14th August 2020 Today Top Notifications || All India Govt Jobs 2020-21
14 ఆగస్టు 2020 ఇవాళ ముఖ్యంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది అందులో ముఖ్యంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి పదివేల ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు అదేవిధంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీ లో 2000 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు దానితో పాటుగా ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో మరో ముఖ్య నోటిఫికేషన్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ 3803 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అన్ని రకాల నోటిఫికేషన్లకు సంబంధించి నోటిఫికేషన్ పిడిఎఫ్ తోపాటు అప్లికేషన్ పూర్తి వివరాలు అన్ని మీరు ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.
తాత్కాలిక ఎస్ఎస్సి సిజిఎల్ ఖాళీలను 2020 జూన్ 29 న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సి) సవరించింది. అంతకుముందు మార్చి 19 న 50 పోస్టుల విభాగానికి మొత్తం 9,389 ఖాళీలను విడుదల చేశారు- మరియు పిడిఎఫ్ రూపంలో కేటగిరీల వారీగా. అయితే, ఇప్పుడు కమిషన్ మొత్తం ఎస్ఎస్సి సిజిఎల్ ఖాళీల సంఖ్యను 9,488 కు అప్డేట్ చేసింది. వీటిలో 8,582 ఖాళీలు ప్రధాన 34 గ్రూప్-బి, -సి పోస్టులకు ఉన్నాయి.
IMPORTANT LINKS
SSC RECRUITMENT
HINDUSTAN AERONAUTICS LIMITED
HEAVY ENGINEERING CORPORATION LIMITED
BHARAT ELECTRONICS LIMITED
ALL INDIA INSTITUTE OF MEDICAL SCIENCE