Andhra PradeshEducationNational & InternationalTelanganaTop NewsUncategorized

17th July 2020 | Food Department | Health Department | All India Govt Jobs

17th July 2020 | Food Department | Health Department Jobs 2020

 

17th July 2020 | Food Department | Health Department | All India Govt Jobs

 

నిరుద్యోగులకు శుభవార్త

ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుండి భారీ టాప్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి అందులో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఆహారధాన్యాల ఉత్పత్తి సంస్థ ఉద్యోగులు కేంద్ర ఆహార సంస్థ ఉద్యోగాలు మున్సిపల్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నేషనల్ ధర్మల్ పవర్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఉన్నాయి ప్రతి డిపార్ట్మెంట్ల వారీగా పూర్తి నోటిఫికేషన్ అదేవిధంగా అప్లికేషన్ విధానం చివరి తేదీ అర్హత అప్లికేషన్ అన్ని వివరాలను చాలా స్పష్టంగా నమోదు చేయడం జరిగింది అర్హత గల అభ్యర్థులు అందరూ మీ మీ మీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.

UNION PUBLIC SERVICE COMMISSION

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు సుమారుగా 1000 ప్లస్ ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు విద్యార్హత డిగ్రీ వయసు 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి ఆల్ ఇండియా నుంచి అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇందులో అప్లికేషన్ చివరితేదీ పూర్తి వివరాలు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది.

PANCHAYAT RAJ DEPARTMENT

పంచాయతీరాజ్ శాఖలో 2006 పే స్కేల్ 29000 200 నుండి 92000 300 వరకు ఉంటుంది డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది దీనికి సంబంధించిన అర్హత అప్లికేషన్ చివరి తేదీ అన్ని వివరాలు క్లుప్తంగా ఈ క్రింది లింక్ లో చూడవచ్చు.

SERVICE SELECTION BOARD

సర్వీస్ సెలక్షన్ బోర్డ్ లో క్లాస్ ఫోర్త్ గ్రూప్-డి ఉద్యోగాల భర్తీకి సుమారుగా ఎనిమిది వేలు ప్లస్ ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు పే స్కేల్ 14800 నుండి 47176 విద్యార్హత పదవ తరగతి పన్నెండో తరగతి వయసు 40 సంవత్సరాలు దీనికి సంబంధించిన అప్లికేషన్ చివరి తేదీ ఆగస్ట్ చివరి వారం వరకు అందుబాటులో ఉంటుంది పైన ఇవ్వబడిన అన్ని రకాల నోటిఫికేషన్లకు సంబంధించి పిడిఎఫ్ అప్లికేషన్ విధానం తదితర అంశాలన్నీ చాలా స్పష్టంగా మీకోసం క్లుప్తంగా వివరించడం జరిగింది సదా మీ సేవలో…

1. POLICE DEPARTMENT

Notification PDF

Apply online

2. POLICE RECRUITMENT

Notification PDF

Apply online

3. FOOD DEPARTMENT

Notification PDF

Apply online

4. HEALTH DEPARTMENT

Notification PDF

Apply online

5. MUNICIPAL SERVICE COMMISSION

Notification PDF

Apply online

6. STAFF SELECTION COMMISSION

Notification PDF

Apply online

7. OIL INDIA LIMITED

Notification PDF

Apply online

8. NTPC RECRUITMENT

Notification PDF

Apply online

9. NATIONAL THERMAL POWER

Notification PDF

Apply online

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button