Andhra PradeshEducationNational & InternationalSportsTelanganaTop NewsTravelUncategorized

18th July 2020 | forest, police, transport, cochinshipyard vacancies | AP & TS forest department jobs

18 జూలై 2020 | అటవీ, పోలీసు, రవాణా, కోచిన్‌షిప్ యార్డ్ ఖాళీలు | AP & TS అటవీ శాఖ ఉద్యోగాలు

 

18th July 2020 | forest, police, transport, cochinshipyard vacancies | AP & TS forest department jobs

POLICE DEPARTMENT

పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి సుమారుగా 4269ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో కానిస్టేబుల్ జిడి కానిస్టేబుల్ డ్రైవర్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ బార్బర్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వంటి భారీ ఉద్యోగాలున్నాయి అర్హత కేవలం పదవ తరగతి పన్నెండో తరగతి పాస్ అయితే సరిపోతుంది పూర్తి వివరాల కొరకు ఈ క్రింది లింక్ ద్వారా సమాచారాన్ని చూడగలరు.

Notification PDF

Apply online

FOREST DEPARTMENT

భారత కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖలో ఫారెస్ట్ ఉద్యోగాల భర్తీకి ఫారెస్ట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాల కోసం 720 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేశారుదీనికి సంబంధించిన అర్హత అప్లికేషన్ చివరితేదీ పూర్తి వివరాలను మీరు ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.

Notification PDF

Apply online

TRANSPORT DEPARTMENT

కేంద్ర మరియు రాష్ట్ర రవాణా శాఖలో జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ కంప్యూటర్ వర్క్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ మెకానిక్ హెల్పర్ ఎలక్ట్రికల్ వైర్ మెయిన్ తదితర ఉద్యోగాల భర్తీకి 225 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీనికి విద్య అర్హత 8వ తరగతి పదవ తరగతి పన్నెండో తరగతి పాస్ అయితే సరిపోతుంది పూర్తి వివరాలను మీరు ఈ క్రింది లింకులో చూడగలరు.

Notification PDF

Apply online

POLICE DEPARTMENT

పోలీస్ శాఖలో అసిస్టెంట్ ఇన్ ఇన్స్పెక్టర్ ఎక్సేంజ్ ఆఫీసర్ ఎక్స్చేంజ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 203ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి సంబంధించిన విద్య అర్హత అప్లికేషన్ వివరాలు చివరి తేది పూర్తి సమాచారాన్ని మీరు ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.

Notification PDF

Apply online

Notice

COCHINSHIPYARD

కొచ్చిన్ షిప్యార్డ్ లో ట్రేడ్ అప్రెంటీస్ టెక్నీషియన్ ఒకేషనల్ అప్రెంటీస్ భర్తీ కోసం 358 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు ఎటువంటి పరీక్ష ఉండదు కూడా ఉండదు కాబట్టి మీ విద్య అర్హతను బట్టి కేవలం ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన అర్హత అప్లికేషన్ అన్ని వివరాలను మీరు ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.

Notification PDF

Apply online

Apply Online

పైన చూసిన వివిధ రకాల నోటిఫికేషన్లు తో పాటు మరిన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం మీరు మీ మీ విద్య అర్హతను బట్టి మరిన్ని తాజా సమాచారం కోసం మీరు ఈ క్రింది వీడియో ద్వారా మరిన్ని సమాచారాలను చూడగలరు.

Video link

 

https://youtu.be/Q_GcVmo1daY

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button