18th March 2020 today top notifications || Central and state government job updates 2020
Central and state government job updates 2020
18th March 2020 today top notifications || Central and state government job updates 2020
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త
నిరుద్యోగ అభ్యర్థులకు వివిధ రకాల ప్రవేశ పరీక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా 5వ తరగతి నుంచి మొదలుకుని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకు వివిధ రకాల ప్రవేశ పరీక్షలు.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పరీక్షలు ఫలితాలు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగాలు దానితోపాటు ఆంధ్ర ప్రదేశ్ నిర్వహించే వివిధ రకాల పోటీ పరీక్షలు ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగాలు జాతీయ మరియు అంతర్జాతీయ విషయాలు మొత్తానికి విద్య నైపుణ్యాలు జీవన ప్రమాణాలు మెరుగైన జీవన సూచి.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో వివిధ పరీక్షల్లో గెలుపొంది అనుకున్న వారందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ విధానం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ఉపాధి రంగాలకు సంబంధించిన ఉద్యోగాలు కే జి నుండి మొదలుకొని పీజీ వరకు పూర్తిగా నీకోసం అందివ్వడం జరుగుతుంది వాటిని మీరు ఈ క్రింది లింకు ద్వారా పూర్తి సమాచారాన్ని చూడగలరు.
IMPORTANT LINKS
1. UGC NET RECRUITMENT
2. POWER GRID CORPORATION OF INDIA
3.BECIL RECRUITMENT