18th MAY 2020 TODAY TOP NOTIFICATIONS || INDIAN ARMY/POLICE DEPARTMENT/NIELIT JOBS
MAY 2020 TOP NOTIFICATIONS
18th MAY 2020 TODAY TOP NOTIFICATIONS || INDIAN ARMY/POLICE DEPARTMENT/NIELIT JOBS
నిరుద్యోగ అభ్యర్థులు అందరికీ శుభవార్త
ముఖ్యంగా నిరుద్యోగ అభ్యర్థులకు వివిధ రకాల మీ విద్య అర్హతను బట్టి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఇందులో ముఖ్యంగా డి ఆర్ డి ఓ నోటిఫికేషన్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు హైకోర్టు ఉద్యోగాలు వంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను వివరించడం జరిగింది.
ఇందులో మన రెండు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ అభ్యర్థులకు వివిధ రకాల ఉద్యోగ ప్రకటనలు ప్రవేశ పరీక్షల తేదీలు వివిధ రకాల ఖాళీల వివరాలు క్లుప్తంగా వివరించడం జరిగింది మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి సమాచారాన్ని స్వీకరించగలరు.
IMPORTANT LINKS
1. INDIAN ARMY
2. POLICE RECRUITMENT
3.NIELIT RECRUITMENT