మామూలుగా మనం మొబైల్ లో చాలా రకాల ట్రిక్స్ ని అప్లై చేస్తూ ఉంటాం కానీ మీకు ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ని పరిచయం చేసాను దీని ద్వారా మీ యొక్క మొబైల్ హోం స్క్రీన్ పైన ఏమీ కనిపించదు కానీ మీరు టచ్ చేసిన ప్లేస్ లో మీరు అనుకున్న మీకు ఓపెన్ కావడం జరుగుతుంది ఇది ఒక మ్యాజిక్ సీక్రెట్ గా అప్లై చేయాలి అనేది చూపిస్తాను చూడండి.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కిందా మీద రెడ్ కలర్ లో ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న transparent widget యాప్ ని యొక్క మొబైల్ లో మీరు ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది ఒక్కసారి ఓపెన్ చేయండి తరువాత ఆ అప్లికేషన్ క్లోజ్ చేసి పడేయండి దాంతో మనకు ఏం పని ఉండదు ఇప్పుడు మీరు ఏం చేసారంటే మీ యొక్క మొబైల్ హోం స్క్రీన్ ఉంటుంది చూడండి దాని పైన లాంగ్ ప్రెస్ చేసి పడుకోండి పట్టుకున్న తర్వాత అందులో మీకు కింద అనే పేరుతో ఒక కొత్త ఆప్షను రావడం జరుగుతుంది దాని పైన క్లిక్ చేయండి క్లిక్ చేసి లాస్ట్ కి scroll down చేసినట్లయితే అక్కడ మీకు ట్రాన్స్పరెంట్ విజిట్ అనే పేరుతో ఒక కొత్త ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసిన మరుక్షణమే ఆ అప్లికేషన్ ఓపెన్ కావడం జరుగుతుంది అందులో ఫస్ట్ రెండే రెండు ఆప్షన్స్ ఉంటాయి మీకు కనిపించే ఆప్స్ ఎలా ఉండాలి అనేది స్క్వేర్ లో ఉండాలా రౌండ్ షేప్ లో ఉండాలా అనే ఆప్షన్ ఉంటుంది అందులో మీరు ఇన్విజిబుల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీకు కింద సెలెక్ట్ చేసుకో మంటుంది మీకు నచ్చిన యాప్ ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఆటోమేటిక్ గా అది మీ యొక్క హోం స్క్రీన్ పైన యాడ్ కావడం జరుగుతుంది అక్కడి నుండి మీరు డైరెక్ట్ ఓపెన్ చేయొచ్చు కానీ స్క్రీన్ పైన చెప్పినట్టుగా దాన్ని ఎవరు కూడా పసిగట్ట లేదు ఆ రేంజ్లో ఈ చిన్న hidden సీక్రెట్ ట్రిక్ మనకు పని చేస్తుంది.
మీ హోమ్ స్క్రీన్‌లో ఖాళీ పేజీని ఉంచడానికి మరియు మీ నేపథ్యాన్ని ఆస్వాదించడానికి సరళమైన పారదర్శక విడ్జెట్.
Navigation సిస్టమ్ నావిగేషన్ బార్ వలె తెల్లటి ఫ్రేమ్‌ను చూపించండి లేదా విడ్జెట్‌ను పూర్తిగా కనిపించకుండా చేయండి.
Cho విడ్జెట్‌ను తాకి మీకు నచ్చిన అనువర్తనాన్ని ప్రారంభించండి.
You మీకు కావలసిన విధంగా పరిమాణాన్ని మార్చండి.
• అల్ట్రా-లైట్ బ్యాటరీ వినియోగం.
Android ఏదైనా Android 4.1 లేదా అంతకంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌తో అనుకూలమైనది.