Andhra PradeshEducationNational & InternationalTelanganaTop NewsUncategorized

22nd August 2020 | Today Top 7 Notifications | TS & AP Govt Job Updates 2020

TS & AP Govt Job Updates 2020

 

22nd August 2020 | Today Top 7 Notifications | TS & AP Govt Job Updates 2020

 

 

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త

కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ రకాల శాఖల్లో సుమారుగా 20,000 ప్లస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాలు సహస్ర సీమ బల్ ఉద్యోగాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు భారతీయ pashupalan nigam limited దీనితోపాటు హైదరాబాద్ ఈసీఐఎల్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త

కేంద్ర ప్రభుత్వం నుండి ఇ విడుదలైన వివిధ రకాల శాఖల వారీగా నోటిఫికేషన్ల వివరాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసే ప్రభుత్వ ఉద్యోగాలు అప్లికేషన్ చేసే విధానం విద్య అర్హతలు తదితర అంశాలన్నీ ఇందులో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది.

తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన నోటిఫికేషన్ లలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైదరాబాద్ ఈసీఎల్ మరియు తదితర సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి ఆసక్తిగల అభ్యర్థులు అందరూ మీరు మీ మీ విద్య అర్హతలను బట్టి ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి సమాచారాన్ని చూడగలరు.

IMPORTANT LINKS

NCTE RECRUITMENT

Notification PDF

Application

ECIL RECRUITMENT

Notification PDF

Application

POLICE DEPARTMENT

Notification PDF

Application

SSB RECRUITMENT

Notification PDF

Application

Official website

SSC RECRUITMENT

Notification PDF

Application

UPSC RECRUITMENT

Notification PDF

Application

BPL RECRUITMENT

Notification PDF

Application

Official website

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button