22nd July Today Government Jobs || Govt Jobs 2020-21
22nd July Today Government Jobs
22nd July Today Government Jobs || Govt Jobs 2020-21
Forest department
అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకోసం ఫారెస్ట్ గార్డ్ 4084 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది నెలసరి వేతనం 21500 నుండి 69500 వరకు ఉంటుంది అర్హత అప్లికేషన్ పూర్తి వివరాలు మీరు ఈ క్రింది లింకు ద్వారా చూడగలరు
INDIAN ARMY
ఇండియన్ ఆర్మీలో సోల్జర్ జనరల్ డ్యూటీ సోల్జర్ క్లర్క్ స్టోర్ కీపర్టెక్నికల్ ఆఫీసర్ వంటి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి పదవ తరగతి 12వ తరగతి అర్హతతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు.
INDIAN ARMY RECRUITMENT
ఇండియన్ ఆర్మీ లో మరో భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో జనరల్ డ్యూటీ సోల్జర్ టెక్నికల్ సోల్జర్ క్లర్క్ స్టోర్ కీపర్ సూపరిండెంట్ స్టాఫ్ నర్స్ హౌస్‌కీపర్ వంటి వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి 8వ తరగతి పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది.
APSC RECRUITMENT
పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అసిస్టెంట్ ఇంజనీర్ జూనియర్ ఇంజనీర్ జై అసిస్టెంట్ ఆర్కిటెక్ట్ వంటి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి 577 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు.
NCL recruitment
నార్తన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ కంపెనీలో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి 8వ తరగతి పదవతరగతి ఉంటే సరిపోతుంది.
UCIL RECRUITMENT
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో వివిధ రకాల 136 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి విద్యార్హత పదోతరగతి ఇంటర్ ఉంటే సరిపోతుంది.
UPPCIL RECRUITMENT
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో 608ఖాళీలు ఉన్నాయి నెలసరి వేతనం 27000 200 రూపాయలు చెల్లిస్తారు అర్హత కేవలం టెన్త్ పాస్ అయితే సరిపోతుంది.
FIRE SERVICE RECRUITMENT
అగ్నిమాపక శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో మొత్తం ఖాళీలు 1567 ఉన్నాయిముఖ్యంగా ఫైర్ మెన్ ఫైర్ మెన్ డ్రైవర్ డ్రైవర్ మెకానిక్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ వంటి వివిధ రకాల భారీ ఖాళీలున్నాయి విద్యార్హత పదవ తరగతి ఇంటర్ డిగ్రీ డిప్లమా అప్లికేషన్ పెట్టుకోవచ్చు పూర్తి వివరాలను మీరు ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.