23nd July 2020 Govt Jobs | BEL Recruitment | NTPC Recruitment || All India Govt Jobs
BEL Recruitment | NTPC Recruitment
23nd July 2020 Govt Jobs | BEL Recruitment | NTPC Recruitment || All India Govt Jobs
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 275 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇనుస్ట్రుమెంటేషన్ తదితర విభాగాల వారికి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తులు జులై 15, 2020 నుంచి ప్రారంభమవుతాయి. జులై 31, 2020 దరఖాస్తుకు చివరితేదీ. పూర్తి వివరాలకు https://www.ntpccareers.net/ వెబ్సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 275
ఇంజనీర్- 250
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇనుస్ట్రుమెంటేషన్)
అసిస్టెంట్ కెమిస్ట్- 25భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL పలు పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 174 ఖాళీలున్నాయి. అందులో 150 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులు కాగా, 24 డిప్యూటీ ఇంజనీర్ పోస్టులున్నాయి. బీఈఎల్ ఘజియాబాద్ యూనిట్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
పోస్టును బట్టి వేతనం రూ.1,40,000 వరకు ఉంటుంది. ఐటీఐ టెక్నీషియన్స్‌తో పాటు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ కూడా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఇవి ఏడాది లేదా రెండేళ్ల తాత్కాలిక పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్రెంటీస్ పోస్టుల దరఖాస్తుకు 2020 మార్చి 16 చివరి తేదీ కాగా, ఇంజనీర్ పోస్టుల దరఖాస్తుకు మార్చి 21 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://bel-india.in/ వెబ్సైట్లో చూడొచ్చు.
IMPORTANT LINKS
BEL recruitment
NTPC recruitment
NTPC recruitment