23rd June 2020 Today Top Notifications || All India Level Top Govt Job Notifications 2020
All India Level Top Govt Job Notifications 2020
23rd June 2020 Today Top Notifications || All India Level Top Govt Job Notifications 2020
నిరుద్యోగ అ అభ్యర్థులకు శుభవార్త స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ముఖ్యంగా sub inspector SI CRPF BSF ITBP CISF SSB ఉద్యోగాల కోసం ఎస్ఎస్సి నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో 1564 ఖాళీలు ఉన్నాయి నెలసరి వేతనం 35400 చెల్లిస్తారు డిగ్రీ ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు వయసు 20 నుండి 25 ఇయర్స్ వాళ్లకి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ తో పాటు మెడికల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది.
SSC RECRUITMENT
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఇ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి 10000 ప్లస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి మాత్రం పదవ తరగతి పాస్ అయితే సరిపోతుంది వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి దీనికి ఎగ్జామ్ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి లోకేషన్ ఆల్ ఇండియా లో ఎన్ని రాష్ట్రాలు అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆసక్తిగల అభ్యర్థులు ఈ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా పూర్తి సమాచారాన్ని స్వీకరించవచ్చు.
SEBI Recruitment
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి ఆఫీసర్స్ గ్రేడ్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి వివిధ రకాల ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు వీరికి నెలసరి వేతనం 8150 నుండి 25 వేల ఆరు వందల రూపాయలు చెల్లించడం జరుగుతుంది అర్హత డిగ్రీ తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివిన అభ్యర్థులు అందరికీ అవకాశం ఉంటుంది వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి దీనికి సెలక్షన్ ప్రక్రియ ఆన్లైన్ ఫేస్ ఫేస్ టు ఫేస్ ఎగ్జామ్ తోపాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ది ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి జాబ్ ఆల్ ఇండియా లెవెల్ అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు చక్కటి అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు అనగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులకు కూడా చాలా చక్కటి అవకాశం కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ కాకుండా అప్లికేషన్ పెట్టుకోగలరు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకోసం వెబ్ సైట్లో పొందుపరచటం జరిగింది ఆసక్తి గల అభ్యర్థులు అందరూ ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి వివరాలను చూడగలరు.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలిమిట్ ఇల్లు ఉద్యోగాల భర్తీకి అనగా అప్రెంటీస్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో ముఖ్యంగా 25 ఖాళీలు ఉన్నాయి నెలసరి వేతనం 10వేలు 2015వరకు చెల్లించడం జరుగుతుంది డిగ్రీ డిప్లమో ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇది చక్కటి అవకాశం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అన్ని కండిషన్స్ వర్తిస్తాయి ఎటువంటి అప్లికేషన్ ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు ఆల్ ఇండియా నుండి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవడం ద్వారా పూర్తి సమాచారాన్ని స్వీకరించగలరు.
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. జూలై 1 నుంచి 14 వరకు మొదటి విడద దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని దోస్త్ కన్వీనర్ లింబాద్రి ప్రకటించారు. జూలై 6 నుంచి 15 వరకు మొదటి విడత వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జూలై 22న మొదటి విడత సీట్లను కేటాయిస్తామని వెల్లడించారు. జూలై 23 నుంచి 27 వరకు విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు.
జూలై 23 నుంచి 29 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని, 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఆగస్టు 7న రెండో విడత డిగ్రీ సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఆగస్టు 8 నుంచి 13 వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆగస్టు 8 నుంచి 14వ తేదీ వరకు మూడో విడత వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాలన్నారు. ఆగస్టు 13న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు. సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ప్రకటించారు.
IMPORTANT LINKS
1. MINISTRY OF DEFENCE
2. NATIONAL HEALTH MISSION
3. DIRECTORATE OF MEDICAL EDUCATION
4. STAFF SELECTION COMMISSION
5. POLICE DEPARTMENT
6. INDIAN POSTAL DEPARTMENT
7. UNION PUBLIC SERVICE COMMISSION
8. MMRD RECRUITMENT