26th June 2020 Today Top Notifications || RCF | SSA | AP & TS High Court jobs 2020 Updates
AP & TS High Court jobs 2020 Updates

26th June 2020 Today Top Notifications || RCF | SSA | AP & TS High Court jobs 2020 Updates
26 జూన్ 2020 భారీ టాప్ 5 నోటిఫికేషన్స్
నిరుద్యోగ అభ్యర్థులు అందరికీ శుభవార్త ఇవాళ కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి టాప్ ఫైవ్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి ఇందులో ముఖ్యంగా రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ మరియు సర్వ శిక్ష అభియాన్ నోటిఫికేషన్ హైకోర్టు వేకెన్సీ తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఉన్నాయి నోటిఫికేషన్ ల వారీగా విద్య అప్లికేషన్ చివరి తేదీ పూర్తి వివరాలు కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ముఖ్యంగా ఉద్యోగాలు పేర్లు మేనేజ్మెంట్ ట్రైనీ ఇంజనీర్ ఆఫీసర్ అసిస్టెంట్ ఆఫీసర్ ఆపరేటర్స్ బాయిలర్ ఆపరేటర్ జూనియర్ గ్రేట్ మాస్టర్ గ్రేడ్ టీచర్స్ లాయర్ హైకోర్టు జడ్జి ఉద్యోగాలు ఉన్నాయి వివిధ రకాల పోస్టుల బట్టి విద్య నిర్ణయించారు ముఖ్యంగా పదో తరగతి నుంచి మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకు ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉన్నాయి ఆసక్తి గల అభ్యర్థులు అందరూ మీరు ఈ క్రింది లింక్ ద్వారా నోటిఫికేషన్ పిడిఎఫ్ అప్లికేషన్ చేసే విధానం వివరాలు అన్ని తెలుసుకోవచ్చు.
IMPORTANT LINKS
1. RCF RECRUITMENT
2. SARVA SHIKSHA ABHIYAN
3. SARVA SHIKSHA ABHIYAN
4. HIGH COURT RECRUITMENT
5. HYD HIGH COURT