27th January 2020 today government jobs || UPSC vacancies recruitment – 2020
27th January 2020 today government jobs || UPSC vacancies recruitment – 2020
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి వివిధ రకాల నోటిఫికేషన్లు పోస్టుల వివరాలు అప్లికేషన్ విధానం 5వ తరగతి నుంచి మొదలుకుని పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకు పూర్తి సమాచారాన్ని క్లియర్ గా మీకు అర్థమయ్యే విధంగా వివరించడం జరుగుతుంది ముఖ్యంగా రైల్వే ఉద్యోగాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలు పోస్టల్ ఉద్యోగాలు ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివరాలు నవోదయ మెడికల్ విధులు ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఉద్యోగాలు ఇలా అన్ని విభాగాల వారీగా ప్రవేశాలు పరీక్షలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి సంక్షిప్త సమాచారం మీకోసం అందివ్వడం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ లోని వివిధ రకాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ప్రవేశాలు ప్రకటనలు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ రకాల పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా 5వ తరగతి నుంచి మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకు వివిధ రకాల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమాచారాలు విద్యా వ్యవస్థ పూర్తి వివరాలు ప్రీవియస్ పేపర్లు పరీక్షల విధానం చదువుకున్న నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్లు పోస్టుల పూర్తి వివరాలు ఎలా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి నోటిఫికేషన్ పూర్తి పిడిఎఫ్ వివరాలు ఎవరికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి ఈ ఉద్యోగాలకు మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఇతర అంశాలన్నీ సంక్షిప్తంగా నీకోసం అందివ్వడం జరుగుతుంది.
తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ లోని నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం అందించే వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రవేశ పరీక్షలు ముఖ్యంగా 5 వ తరగతి నుండి మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకు తెలంగాణలోని వివిధ రకాల అన్ని ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ఈ ఉద్యోగాలకు ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఉన్నాయి రాబోయే నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వం కలిసి ప్రవేశపెట్టి ఉద్యోగాలు విభాగాల వారీగా ప్రవేశ పరీక్షలు నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఈ ఉద్యోగానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి తేదీ నుంచి అప్లికేషన్ చివరి తేది ఉన్నది ఎటువంటి బుక్స్ చదివితే బాగుంటుంది తదితర పూర్తిగా ఆన్లైన్ అప్లికేషన్ తో పాటు మీ విద్య అర్హత తగిన స్థాయిని బట్టి నీకు వచ్చేటటువంటి ఉద్యోగాలు వాటిని మీరు మొబైల్లోనే సులువుగా ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి తదితర అంశాలన్నీ పూర్తి సంక్షిప్తంగా అందించడం జరుగుతుంది.
IMPORTANT LINKS
UPSC vacancies recruitment – 2020