Andhra PradeshEducationNational & InternationalTelanganaTop NewsUncategorized

30 July 2020 Today Government jobs || Top 5 Notifications || All India Govt Jobs 2020

30 July 2020 Today Government jobs || Top 5 Notifications

30 July 2020 Today Government jobs || Top 5 Notifications || All India Govt Jobs 2020

 

INDIAN ARMY

ఇండియన్ ఆర్మీ లో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ కి సంబంధించి వివిధ రకాల భారీ బంపర్ ఖాళీలు ఉన్నాయి అయితే ప్రతినెలా వీళ్ళకి శాలరీ 56,000 నుంచి 7510 స్కేల్ ప్రకారం శాలరీ అందించడం జరుగుతుంది అర్హత ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సు చేస్తున్నటువంటి అభ్యర్థులు ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఇటువంటి అప్లికేషన్ ఫీ ఉండదు ఆలిండియా నుండి అందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు గలవారు.

Notification PDF

Registration to Apply

Log in to Apply

POLICE DEPARTMENT

పోలీస్ శాఖలో ముఖ్యంగా మహిళ పోలీస్ వాలెంటర్ ఉద్యోగాల భర్తీకి 213ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది విద్యా అర్హత కేవలం 12 వ తరగతి పాస్ అయితే సరిపోతుంది మినిమం 21 ఇయర్స్ నుండి దరఖాస్తు పెట్టుకోవాలి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు కేవలం ద్వారా జరుగుతుంది ఇది మాత్రం ఫోర్త్ ఆగస్ట్ 2020 వారికి అవకాశం ఉంటుంది.

Notification PDF

Apply online

APSC RECRUITMENT

పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అసిస్టెంట్ ఇంజనీర్ ఈ జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి 577 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేశారు చివరితేదీ 17 ఆగస్ట్ 2020కి అవకాశం ఉంది.

Notification PDF

Apply online

Notice

NCL RECRUITMENT

నార్తన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ కంపెనీలో అప్రెంటిస్ సంబంధించి సుమారుగా 1500 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేశారు చాలా తక్కువ స్థాయి నుంచి కేవలం ఎనిమిదవ తరగతి పదవతరగతి ఐటీఐ అభ్యర్థులకు అవకాశం ఎటువంటి ఫీజు ఉండదు ఉండదు కూడా ఉండదు కేవలం ద్వారా సెలక్షన్ ప్రక్రియ జరుగుతుంది.

Notification PDF

Apply online

Registration link

URANIUM CORPORATION OF INDIA

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హెడ్ ఆఫీస్ మైనింగ్ మీట్ సి బాయిలర్ కం కంప్రెసర్ అటెండెంట్ వెండింగ్ వంటి రకరకాల ఉద్యోగాల భర్తీకి 136 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేశారు అర్హత బిఎస్సి అడిగారు చివరి తేదీ మాత్రం పొడిగించారు టెన్త్ ఆగస్టు వరకు అవకాశం ఉంటుంది పూర్తి వివరాల కోసం ఈ క్రింది లింక్ ద్వారా ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు.

Notification PDF

Apply online

Notice

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button