31ST MAY 2020 || TODAY TOP 5 NOTIFICATIONS || ALL INDIA GOVT JOBS VACANCIES
ALL INDIA GOVT JOBS VACANCIES -2020
31ST MAY 2020 || TODAY TOP 5 NOTIFICATIONS || ALL INDIA GOVT JOBS VACANCIES
కేంద్ర ప్రభుత్వం నుండి భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
నిరుద్యోగ అభ్యర్థుల కి శుభవార్త కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ రాష్ట్రాల వారీగా సుమారుగా 5 నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో ముఖ్యంగా రెవెన్యూ మెడికల్ పోలీస్ నీటిపారుదల శిశు సంక్షేమ శాఖ వంటి వివిధ రకాల శాఖల వారీగా ఉద్యోగాలు ఉన్నాయి.
ఆసక్తి గల అభ్యర్థులు రాష్ట్రాలవారీగా ఉద్యోగ వివరాలను తెలుసుకోవచ్చు అదేవిధంగా రాష్ట్రాల వారిగా విడుదలైన నోటిఫికేషన్లు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు అందరికీ కూడా తమ తమ అర్హతలను బట్టి మీరు మీ తగిన తగిన ఉద్యోగాన్ని ఎంచుకోవడం అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా ఇందులో వివరించడం జరిగింది మీరు నోటిఫికేషన్ల వారీగా వివరాలు అప్లికేషన్ చేసే విధానం తదితర అంశాలన్నీ ఈ కింది లింకు ద్వారా స్వీకరించగలరు.
IMPORTANT LINKS
1. INDIAN ARMY
2. AIIMS
3.UIIC
4.BPSC
5.PSC