Tech newsTop News

6 Amezing FREE Useful Websites For Everyone * Don’t Miss * 💡💡in Telugu || Very Useful Website In Internet

ఇంటర్నెట్‌లో చాలా ఉపయోగకరమైన వెబ్‌సైట్

హాయ్ గాయ్స్ మనం డైలీ ఎన్నో రకాల వెబ్ సైట్స్ కి విజిట్ చేస్తూ ఉంటాం కానీ మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని మైండ్ బ్లోయింగ్ టాప్ సిక్స్ హెడ్ ఇన్ వెబ్సైట్ ని పరిచయం చేసాను ఒక్కొక్క వెబ్ సైట్లో ఎంటర్ అవ్వగానే షాక్ అవుతారు ఆ రేంజ్ లో మనకు డైలీ లైఫ్ లో కూడా ఇవి అంతగా ఉపయోగపడతాయి అన్నమాట.

1.Pest Download

ఈ వెబ్సైట్ ద్వారా మనకు కావలసిన వీడియోస్ ని మనకు కావలసిన ఫార్మెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆన్లైన్ నుండి మీరు ఇన్స్టాల్ కావచ్చు ఫేస్బుక్ నుంచి వీడియోస్ డౌన్లోడ్ చేయాలి అనుకుంటే సింపుల్గా వీడియో ని కాపీ చేసుకుని జస్ట్ ఈ వెబ్సైట్లు పేస్ట్ చేస్తే సరిపోతుంది ఆటోమెటిగ్గా మీకు కావలసిన ఫార్మెట్లో వీడియో డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది పైగా mp3 mp4 జేపీజీ ఫార్మాట్లో కావాలనుకుంటే ఆ ఫార్మెట్లో అవైలబుల్ లో ఉంటాయి ఈ వెబ్సైట్ లో

2. Globfone

ఈ వెబ్ సైట్ ద్వారా మీరు ప్రపంచంలో ఎవరికైనా కాల్ చేసుకోవచ్చు కానీ మీ యొక్క రియల్ నెంబర్ ఎదుటి వాళ్లకు వెళ్లడం అయితే జరగదు జస్ట్ ఈ వెబ్ సైట్ లో మీరు ఇంటర్ అవ్వండి చాలు కింద మీకు రెడ్ కలర్ లో అన్ని వెబ్ సైట్ ఒక లింకు ఉంటాయి ఒక్కొక్కటిగా మీరు విజిట్ చేసుకోవచ్చు దీంట్లో మీకు సంబంధించిన పేరుని ఎంటర్ చేసి తర్వాత మీరు మీకు కావాల్సిన వాళ్ళ ఫోన్ నెంబర్ ని ఎంటర్ చేసి కాల్ చేయగానే ఎదుటి వాళ్లకు కాల్ వెళ్లిపోవడం జరిగింది కాకపోతే ఒక రూల్ నెంబర్ తో కాకుండా ఫేక్ నెంబర్ తో వెళ్లడం జరుగుతుంది కానీ లిమిటెడ్ టైమ్స్ మాత్రమే ఉపయోగించుకోవచ్చు మీరు డైలీ.

3.Friv

ఈ వెబ్ సైట్ ద్వారా మీరు మీకు కావాల్సిన ఆన్లైన్ గేమ్స్ ని డౌన్లోడ్ చేయకుండానే ఆడుకోవచ్చు మీకు నచ్చిన గేమ్స్ పైన క్లిక్ చేయండి ఆటోమెటిగ్గా గేమ్ప్లే ఇవ్వడం జరుగుతుంది మీరు ఎంత సేపు కావాలి అనుకుంటే అంతసేపు ఆడుకోవచ్చు డౌన్లోడ్ చేయకుండానే పైగా అన్నీ హై లెవెల్ గేమ్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కరికి మీరు టైంపాస్ కి ఈ వెబ్ సైట్ సూపర్ గా పనిచేస్తుంది.

4. Voicechanger

ఈ వెబ్సైట్ ద్వారా మీకు నచ్చిన ఆడియోని మీకు నచ్చిన వాయిస్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు రోబోటిక్స్ వాయిస్ ఆ అమ్మాయి వాయిస్ నా అబ్బాయి వాయిస్ నా మీ ఇష్టం అన్నమాట ఎన్నో రకాల వాయిస్ దీంట్లో అవైలబుల్ లో ఉంటాయి మీకు నచ్చిన వాయిస్ లో మీ యొక్క వాయిస్ ని కన్వర్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన సాంగ్ ని కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ వెబ్సైట్.

5.Startpage

ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో ఏదైనా సర్చ్ చేయొచ్చు కానీ మీరు సరి చేసినట్టు ఎవరికి ఎక్కడ కనిపించడం జరగదు ఇంక్లూడింగ్ గూగుల్ తో సహా మీకు నచ్చింది సెట్ చేసుకోవచ్చు కానీ ఇల్లీగల్ పర్పస్ ఉపయోగించకండి మీకు అవసరం ఉంది అనుకుంటే ఆ డేటాని ఈ వెబ్సైట్ ద్వారా మెసేజ్ చేసుకోవచ్చు ఎవరికి తెలియకుండా.

6.MUSCLEWIKI

ఈ వెబ్సైట్ ద్వారా మీరు డైలీ ఎక్ససైజ్ చేయొచ్చు మీకు ఒక సపరేట్గా ఒక కోచ్ మాస్టర్ ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ వెబ్ సైట్లో ఎంటర్ ఇవ్వండి మీరు అనుకుంటున్నారు మజిల్స్ పైన చేయండి ఆ మజిల్స్ పెరగాలంటే ఏం చేయాలో అక్కడ మనకు వీడియో ఫార్మేట్ కనిపిస్తుంది మీకు నచ్చిన టైప్లో మీరు ఎక్ససైజ్ చేసుకోవచ్చు ఈ వెబ్ సైట్ ద్వారా ఇంట్లో ఉండి ఫ్రీగా ఎక్సైజ్ చేసుకోవాలి అనుకుంటే ఇంతకన్నా అద్భుతమైన వెబ్ సైట్ మీకు ఎక్కడ అయితే దొరకడం జరగదు.

 

1.Pest Download

2. Globfone

3.Friv

4. Voicechanger

5.Startpage

6.MUSCLEWIKI

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button