Education
6th class admissions Navodaya vidyalayam || నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాలు
దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2020-2] విద్యాసంవత్సరానికి ఆరో
తరగతిలో ప్రవేశానికి నవోదయ విద్యాలయ సమితి దరఖాస్తులు కోరుతోంది.
తరగతిలో ప్రవేశానికి నవోదయ విద్యాలయ సమితి దరఖాస్తులు కోరుతోంది.
ప్రవేశం: ఆరో తరగతి.
అర్హత: 2019-20 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు
పొందిన పాఠశాలలో అయిదో తరగతి చదువుతూ ఉండాలి.
వయసు: 01.05.2007 నుంచి 30.04.2011] మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.
పరీక్ష తేదీలు: 2020, జనవరి 11; 2020 ఏప్రిల్ 1].
దరఖాస్తు: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 15.09.2019.
CLICK HERE TO GET NOTIFICATION