Andhra PradeshEducationNational & InternationalTelanganaTop NewsUncategorized

7TH JUNE 2020 TODAY TOP NOTIFICATIONS || INDIAN POSTAL RECRUITMENT 2020-21

INDIAN POSTAL DEPARTMENT 2020-21

 

7TH JUNE 2020 TODAY TOP NOTIFICATIONS || INDIAN POSTAL RECRUITMENT 2020-21

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

అయితే ఇందులో టోటల్ పోస్టుల వారీగా ఖాళీల వివరాలు నోటిఫికేషన్ పిడిఎఫ్ పూర్తి వివరాలు అప్లికేషన్ చేసే చివరి తేదీ మీరు ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి తదితర అంశాలన్నీ అదేవిధంగా మీ విద్య అర్హతను బట్టి ఎవరు అర్హులు ఎవరు అర్హులు కారు తదితర అంశాలను క్లుప్తంగా ఇందులో వివరించడం జరిగింది ఆసక్తి గల అభ్యర్థులు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా మిస్ కాకుండా అర్హత ఉన్న వారు ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోగలరు పూర్తి వివరాల కోసం ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.

దే సమయంలో ఎన్నో ఏళ్ల నుంచి గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ)గా పనిచేస్తున్న అర్హులకు ఒకే పర్యాయం (వన్‌టైమ్) ప్రాతిపదికన వీఆర్‌వోలుగా ఎంపిక చేయాలని వివిధ అసోసియేషన్లు విజ్ఞప్తులు చేశాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఐదు నెలల కిందటే సానుకూల నిర్ణయం తీసుకుంది. 3,795 వీఆర్‌వో పోస్టులను ఇంటర్మీడియెట్ తత్సమాన విద్యార్హతలు ఉన్న వీఆర్‌ఏలతో భర్తీ చేయడానికి జిల్లా కలెక్టర్లకు అనుమతినిచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల జిల్లా కలెక్టర్లు ఈ ఫైలును పక్కన పెట్టారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం మరోసారి విజ్ఞప్తి చేయడంతో ఈ పోస్టుల భర్తీకి ఉన్న అర్హతలపై సందిగ్ధతను తొలగిస్తూ, చిన్న సడలింపు ఇస్తూ రెవెన్యూ శాఖ తాజాగా అన్ని జిల్లాల కలెక్టర్లకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం తక్షణమే జిల్లాల వారీగా ఖాళీలను ప్రకటించి సీనియారిటీ ప్రాతిపదికన అర్హులైన వీఆర్‌ఏలను వీఆర్‌వోలుగా ఎంపిక చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.

మార్గదర్శకాలివీ…

కచ్చితంగా ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి వీఆర్‌ఏలుగా ఐదేళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి.
ఇంటర్మీడియట్ చదవకుండా నేరుగా డిగ్రీ, పీజీ చేసిన వారు కూడా అర్హులే.
ఉద్యోగంలో చేరిన తర్వాత ఎవరైనా కోర్సు చేసి ఉంటే అందుకు ముందస్తు అనుమతి తీసుకున్నారో లేదో పరిశీలించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకోరు. ఈ నిబంధనను మినహాయించి సర్టిఫికెట్లు సరైనవో కావో నిర్ధారించుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లకు జారీ చేసిన మెమోలో పేర్కొంది.
అర్హులైన వీఆర్‌ఏలను వీఆర్‌వోలుగా ఎంపిక చేసేందుకు వన్‌టైమ్ ప్రాతిపదికన అనుమతించింది. ఈ మేరకు సర్వీసు నిబంధనలను ఒకే పర్యాయానికి అనే షరతుతో మినహాయింపు ఇచ్చింది.

పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఇండియన్ పోస్టల్ శాఖలో స్టాప్ కార్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది అయితే ఇందులో ముఖ్యంగా వయస్సు 18 సంవత్సరాల నుండి 27 ఇయర్స్ వరకు శుభవార్త ఏమిటంటే ఇటువంటి రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు లేదు ఎటువంటి ఎక్సమ్ కూడా ఉండదు నెలసరి వేతనం మాత్రం 9900 రూపాయలు ఇస్తారు మీరు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి అన్ని రాష్ట్రాల అప్లికేషన్ పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు కూడా అర్హులు కాబట్టి ఏ ఒక్కరు కూడాఅవకాశాన్ని మిస్ చేసుకోకండి.

రిజర్వేషన్ల వారీగా కేటగిరీ వారీగా వయసు తదితర అంశాలన్నీ చాలా స్పష్టంగా చేయడం జరిగింది ఆసక్తి గల అభ్యర్థులు అందరూ మీరు ఈ క్రింది లింక్ ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోగా అందులో నోటిఫికేషన్ అప్లికేషన్ చేసుకునే విధానం అప్లికేషన్ ఎవరికి పంపాలి ఏ విధంగా అప్లికేషన్ విధానాన్ని ఏ విధంగా భర్తీ చేయాలి తదితర అంశాలన్నీ పూర్తిగా వివరించడము అదేవిధంగా విద్య అర్హత మాత్రం కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది కాబట్టి అటువంటి ఉద్యోగ అవకాశం కూడా మిస్ కావద్దు మీ అందరి కోసం పూర్తి సమాచారాన్ని ఈ క్రింది లింకు ద్వారా మీరు స్వీకరించగలరు.

IMPORTANT LINKS

 

1. RAJIV GANDHI INSTITUTE OF TECHNOLOGY

Notification PDF

Apply online

2. FOREST DEPARTMENT

Notification PDF

Apply online

3. POWER GRID CORPORATION OF INDIA

Notification PDF

Apply online

4. INDIAN POSTAL DEPARTMENT

Notification PDF

Apply online

Notice

5. PUBLIC SERVICE COMMISSION

Notification PDF

Apply online

Notice

6. ELECTRONICS CORPORATION OF INDIA

Notification PDF

Apply online

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button