Tech newsTop NewsUncategorized

A secret that no one has told you on WhatsApp so far

వాట్సాప్ లో మీకు ఇంత వరకు మీకు ఎవరు చెప్పని సీక్రెట్

ఫ్రెండ్స్ మనం మామూలుగా వాట్సాప్ లో ప్రతి ఒక్కరితో చాటింగ్ చేస్తూ ఉంటాం అది ఎక్కడపడితే అక్కడ కానీ కొన్ని సందర్భాల్లో మనం బయటికి వెళ్లినప్పుడు చాటింగ్ చేయాలంటే కష్టం అవుతుంది పదిమందిలో కూర్చున్నప్పుడు కావచ్చు జర్నీ చేస్తున్నప్పుడు కావచ్చు ఎందుకంటే పక్క వాళ్ళు తొంగి తొంగి చూస్తూ ఉంటారు ఇతను ఎవరితో ఏం చాటింగ్ చేస్తున్నాడు అని దీని గురించి ఒక సూపర్ సొల్యూషన్ తీసుకురావడం జరిగింది కొంచెం లాస్ట్ వరకు చదవండి మొత్తం ప్రాసెస్ అర్థం కావడం జరుగుతుంది.

 

 

రెడ్ కలర్ లో మీకు ఒక డౌన్లోడింగ్ ఇవ్వడం కనిపిస్తూ ఉంటుంది దానిపై క్లిక్ చేసి ఈ చిన్న అప్లికేషన్ ని మీ యొక్క మొబైల్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్ గా అప్లికేషన్ ని ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని అలోవ్ చేయండి తర్వాత అక్కడ మీకు కష్టమైస్ ఆప్షన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి మీకు నచ్చిన పేరుని రాసుకొని సేవ్ చేసుకోవలసి ఉంటుంది.

 

 

తర్వాత అక్కడ మీకు బబుల్ ఐకాన్ రావడం జరుగుతుంది స్టార్ట్ బటన్ పైన నొక్కగానే సీక్రెట్ గా చాటింగ్ చేస్తున్నప్పుడు జస్ట్ ఈ బటన్ పైన నొక్కితే చాలు ఆటోమేటిక్గా మీరు ఎవరితో చాటింగ్ చేస్తున్నారో వాళ్ళ ప్రొఫైల్ ఫోటో నేమ్ అన్ని ఆటోమేటిక్గా హైడ్ అవ్వడం జరుగుతుంది.

 

 

Download App

 

 

Download App

 

Download App

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button