చాలామంది తక్కువ బడ్జెట్ లో తక్కువ రామ్ మొబైల్ ని కొని పెద్ద పెద్ద గేమ్స్‌ని ఆడుతూనే ఉంటారు అలాంటప్పుడు ఆ గేమ్స్ ఆటోమేటిక్‌గా హ్యాంగ్ అవ్వడం ల్యాగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మెయిన్ రీజన్ ఏంటంటే మన మొబైల్లో ఉన్న రామ్ తక్కువగా ఉండటం దీన్ని మనం ఈజీగా మన మొబైల్ లోనే మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు.
దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు రెడ్ కలర్ లో ఒక డౌన్లోడింగ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ యొక్క మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్‌గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని ఆలో చేయండి అందులో మీకు అన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి మీరు 8జీబి ను ఇంక్రీజ్ చేసుకుంటార లేదా 16 GB నీ ఇంక్రీజ్ చేసుకుంటారు అని మీకు కావలసిన ఆప్షన్ ని ఎంచుకోండి తర్వాత డౌన్లోడ్ రామ్ పైన క్లిక్ చేసిన మరుక్షణమే మీయొక్క మొబైల్లో చిటికెలో ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది దీని ద్వారా మీ యొక్క మొబైల్ నుంచి చాలా బయటపడుతుంది పైగా మీరు పెద్ద పెద్ద గేమ్స్ నీ మీ యొక్క మొబైల్ లో మీరు ఈజీగా ఆడవచ్చు.
గేమ్‌లు ఆడటానికి పరికరం చాలా నెమ్మదిగా ఉంది ❌ మరికొంత RAMని డౌన్లోడ్ చేసుకోండి ✔️ పరికరం వెబ్లను సర్ఫ్ చేయడానికి చాలా నెమ్మదిగా ఉంది ❌ మరికొంత RAMని డౌన్లోడ్ చేయండి ✔️ పరికరం చాలా నెమ్మదిగా ఉంది ❌ మరికొంత RAMని డౌన్లోడ్ చేయండి ✔️ 👍 కొన్ని క్లిక్‌లతో, మీ పరికరం మునుపటి కంటే చాలా వేగంగా రన్ అవుతుంది 👍 😉😉😉 మీరే ప్రయత్నించండి !!! 😉😉😉