Agriculture jobs 2023
వ్యవసాయ శాఖలో ఇంటర్ అర్హతతో రికార్డ్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ పరిధిలోని ANGRAU నుండి రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఇంటర్ పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 13వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
మీరు కనుక సులభంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ ANGRAU Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.
ఖాళీల వివరాలు :
ANGRAU Notification 2023 నందు మొత్తం 06 ఉద్యోగాలు కలవు. ఇందులో 01 రికార్డ్ అసిస్టెంట్ పోస్టు, 01 డ్రోన్ కో పైలెట్ పోస్టు, 01 డ్రోన్ పైలెట్ పోస్టు, 02 డ్రోన్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు :
అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, ANGRAU Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
- రికార్డ్ అసిస్టెంట్ – ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
అప్లై విధానం : ఆన్లైన్ విధానం
శాఖ | • ANGRAU |
ఖాళీలు | 06 |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు మెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అభ్యర్థులు తమ సంతకం చేసిన బయోడేటా యొక్క సాఫ్ట్ కాపీలు, స్కాన్ చేసిన పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ మరియు స్కాన్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్లను కాలక్రమానుసారం అర్హతలు మరియు వారి క్రెడెన్షియల్లను పొందడం కోసం, అన్నింటినీ ఒకే పిడిఎఫ్ ఫైల్లో సమర్పించాలి. • ఇది సంతకం చేసిన బయోడేటాను ఫోటో, స్కాన్ చేసిన ఒరిజినల్‌తో కలపడం ద్వారా సమర్పించాలి. • సర్టిఫికేట్లను ఒకే ఒక్క PDF ఫైల్లోకి బడలాయించి angrauapsan@gmail.com అనే మెయిల్ చేయగలరు |
ANGRAU Recruitment 2023 Apply Online :
దరఖాస్తు ఫీజు :
- జనరల్, బీసీ అభ్యర్థులు మరియు మిగితా అభ్యర్ధులు – ఫీజు లేదు
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు లు ప్రారంభ తేదీ – అక్టోబర్ 04, 2023
- దరఖాస్తు కు చివరి తేదీ – అక్టోబర్ 13, 2023
- ఇంటర్వ్యూ తేదీ – అక్టోబర్ 16, 2023
అప్లై లింకులు :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
Notification | Application |