AIRLINES ALLIED SERVICES RECRUITMENT – 2020 || CENTRAL GROUND WATER BOARD VACANCIES – 2020
CENTRAL GROUND WATER BOARD VACANCIES - 2020

AIRLINES ALLIED SERVICES RECRUITMENT – 2020 || CENTRAL GROUND WATER BOARD VACANCIES – 2020

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త
కేంద్ర ప్రభుత్వం నుండి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది అందులో ముఖ్యంగా ఎయిర్లైన్స్ ఆన్లైన్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మరియు కేంద్ర నీటిపారుదల శాఖలో ఉద్యోగాల ఖాళీలను పూరించడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు వివిధ రకాల నోటిఫికేషన్ల వారీగా పోస్టుల వివరాలు అప్లికేషన్ చివరి తేదీ పూర్తి వివరాలను వివరించడం జరిగింది.
అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు అనగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు ఉపయోగపడే వివిధ రకాల ప్రవేశ పరీక్షలు తేదీలు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు విడుదల కాబోయే నోటిఫికేషన్ల వివరాలు పూర్తి సమాచారాన్ని క్లుప్తంగా వివరించడం జరిగింది మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి సమాచారాన్ని స్వీకరించగలరు.
IMPORTANT LINKS
1. AIRLINES ALLIED SERVICES
2. CENTRAL GROUND WATER BOARD



