ALL INDIA GOVT JOBS 2020 || ICF, BIS,SSB, NATIONAL BANK, NOTIFICATIONS 2020-21
ICF, BIS,SSB, NATIONAL BANK, NOTIFICATIONS 2020-21
ALL INDIA GOVT JOBS 2020 || ICF, BIS,SSB, NATIONAL BANK, NOTIFICATIONS 2020-21
PUNJAB NATIONAL BANK RECRUITMENT
పంజాబ్ నేషనల్ బ్యాంకు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి 05:35 గాలులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి అర్హత అప్లికేషన్ చివరితేదీ పూర్తి వివరాలను మీరు ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.
SHASTRA SEEMA BAL SSB
sustainable ఎస్ ఎస్ బి లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి డ్రైవర్ లేబరేటరీ అసిస్టెంట్ కార్పెంటర్ పెయింటర్ టైలర్ గార్డెనర్ కుక్కర్ వాటర్ బాయ్ 1522 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
BUREAU OF INDIAN STANDARDS
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ అసిస్టెంట్ ఆఫీసర్ పర్సనల్ అసిస్టెంట్ జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ లైబ్రరీ స్టెనోగ్రాఫర్ అసిస్టెంట్ డైరెక్టర్ వంటి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
INTEGRAL COACH FACTORY
ఇండియన్ రైల్వే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ లో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి 1000 కార్లతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు అర్హత అప్లికేషన్ చివరి తేదీ పూర్తి వివరాలు మీకు ఈ క్రింది లింక్ ద్వారా వివరించడం జరిగింది.