Tech newsUncategorized

Amazing Android new secret trick you have never seen before in your life || Most Useful Trick

Cover Live Wallpaper - 3D parallax

మనం మన మొబైల్ కి రకరకాల వాల్ పేపర్స్ ని సెట్ చేస్తూ ఉంటాం అది నార్మల్ వాల్పేపర్ కావచ్చు లేదా లైవ్ వాల్పేపర్ కావచ్చు చు కానీ ఈ పోస్ట్ మీకు ఒక రియలిస్టిక్ త్రీడి వాల్పేపర్ ని పరిచయం చేస్తాను ఒక్కసారి మీరు గనక ఈ వాల్పేపర్ ని చూశారు అనుకోండి మీ మొబైల్ కి ఒక అందమైన ఇవ్వడం జరుగుతుంది ఈ వాల్పేపర్ అప్లికేషన్ నిజంగా లైవ్లో చూస్తున్నట్టుగా ఉంటుంది.

అయితే చూడండి కింద మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి Cover live wallpaper parallax అని లైవ్ వాల్ పేపర్ యాప్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది చేశాక సింపుల్ గా దీన్ని ఓపెన్ చేసినట్లయితే అందులో 10 నుంచి 15 రకాల క్యాటగిరీలు కనిపిస్తూ ఉంటాయి అందులో మీకు నచ్చిన క్యాటగిరి పైన క్లిక్ చేయండి మీకు నచ్చిన వాల్పేపర్ ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత దాన్ని మీయొక్క మొబైల్ హోమ్ స్క్రీన్ వాల్ పేపర్ గా సెట్ చేశారు అనుకోండి నిజంగా షాక్ అవ్వాల్సిందే ఆ రేంజ్ లో 3d వాల్పేపర్స్ మనకు అవైలబుల్ లో ఉన్నాయి ఒక్క సారి ట్రై చేసి చూడండి ఫిదా అయిపోతారు.

లైవ్ వాల్‌పేపర్‌ను కవర్ చేయండి

మీ ఫోటోలను 3D లైవ్ వాల్‌పేపర్స్ ఫోటోలకు స్వయంచాలకంగా మార్చండి.

Photos మీ ఫోటోలను 3D వాల్‌పేపర్‌లుగా మార్చండి
Selected ఎంచుకున్న 3D వాల్‌పేపర్‌లను డౌన్‌లోడ్ చేయండి.

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button