Tech newsUncategorized

Amazing Android Trick Now whoever calls you will see a photo appear on your screen

అద్భుతమైన Android Trick ఇప్పుడు మీకు ఎవరు కాల్ చేసినా సరి మీ యొక్క స్క్రీన్ పైన ఫోటో వచ్చేస్తుంది చూస్తే ఫిదా

మన మొబైల్ కి ఎవరైనా కాల్స్ చేస్తే మన యొక్క మొబైల్ ఏ విధంగా కనిపిస్తూ ఉంటుంది నార్మల్గా ఓల్డ్ కాల్ స్క్రీన్ తో బోర్ కొడుతుంది అలా కాకుండా ఒక అద్భుతమైన ట్రిక్ ని పరిచయం చేస్తాను దీని ద్వారా నీకు ఎవరైనా కాల్ చేసినప్పుడు మీ కాల్ స్క్రీన్ ఏ రేంజ్ లో చేంజ్ అవ్వడం జరుగుతుంది అంటే నిజంగా చూసేవాళ్ళు ఫిదా అవ్వాల్సిందే.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు కింద మీకు రెడ్ కలర్ లో ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ కాలర్ థీమ్ ఇచ్చిన ఆప్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది.

చేశాక దాన్ని ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని ఆలో చేయండి తర్వాత మీకు రకరకాల కాల్ స్క్రీన్ తీమ్స్ అక్కడే కనిపిస్తూ ఉంటాయి మీకు నచ్చిన కాల్ స్క్రీన్ ని అప్లై చేసుకోవచ్చు లేదు మన ఫోటో నే మన కాల్ స్క్రీన్ రావాలి అనుకుంటే అక్కడ మై ఫోటో ఆప్షన్ని కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి గ్యాలరీ నుండి మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న మరు క్షణమే మీకు ఎవరైనా కాల్స్ చేశారు అనుకోండి మీ యొక్క స్క్రీన్ ఏ రేంజ్ లో కనపడుతుంది అంటే నిజంగా చూసే వాళ్ళు అలాగే చూస్తూ ఉండిపోతారు.

ముఖ్య లక్షణాలు:
• ఫ్యాన్సీ & స్టైలిష్ థీమ్స్
మీ ఇన్‌కమింగ్ కాల్‌ను అందంగా మార్చడానికి టన్నుల అందమైన, డైనమిక్ మరియు స్టైలిష్ కాలర్ స్క్రీన్ అందుబాటులో ఉంది.
• కూల్ & ట్వింక్లింగ్ LED లైట్
మీ కాల్‌ను గుర్తు చేయడమే కాకుండా, మీ కాల్‌ను మెరిసేలా చేస్తుంది.
• రియల్ టైమ్ కాలర్ ID
• కాలర్ పేరు అనౌన్సర్
కాలర్ పేరు లేదా తెలియని సంఖ్యలను గుర్తించి బిగ్గరగా ప్రకటిస్తుంది
• సింపుల్ & ఉపయోగించడానికి సులభమైనది
స్మార్ట్ మరియు వేగంగా, మీ కాలర్ థీమ్‌ను స్పర్శ ద్వారా మార్చండి.
• బ్యాటరీ స్నేహపూర్వక
తక్కువ బ్యాటరీ వినియోగం, మరింత సమర్థవంతంగా.
• అనుకూలీకరించిన కాల్ స్క్రీన్
మీ ప్రత్యేకమైన ఇన్‌కమింగ్ కాల్ ఇంటర్‌ఫేస్‌ను అనుకూలీకరించండి.

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button