Andhra PradeshEducationNational & InternationalTelanganaTop NewsUncategorized

Andhra Pradesh government job updates 2021-22 || Telangana government job updates 2021-22 || all India state wise govt job updates 2021-22

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ నవీకరణలు 2021-22 || తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నవీకరణలు 2021-22 || అఖిల భారత రాష్ట్రాల వారీగా ప్రభుత్వ ఉద్యోగ నవీకరణలు 2021-22

 

 

 

 

 

విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (IIM) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.

మొత్తం ఖాళీలు : 10

అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ / తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయస్సు : పోస్టును అనుసరించి 50 ఏళ్ళు మించ‌కూడ‌దు.

ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.70,000 – 2,20,000 /-

ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి షార్ట్‌లిస్టింగ్‌, సెమినార్‌ ప్రజంటేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈ-మెయిల్‌ / ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ-మెయిల్‌: facultyrecruit
2021sep
@iimv.ac.in

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 01, 2021.

దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: అక్టోబర్ 01, 2021.

చిరునామా: సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, ఐఐఎం విశాఖపట్నం, ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌,
విశాఖపట్నం, ఏపీ – 530003.

 

Notification

Application

 

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO), నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (NHM) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : సైకియాట్రిస్ట్‌, ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌, మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు తదితరాలు.
మొత్తం ఖాళీలు : 71

అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, జీఎన్‌ఎం / బీఎస్సీ (నర్సింగ్‌), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ / ఎంఏ, ఎంబీబీఎస్‌, మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు : 45 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు. Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెల‌కు రూ. 15,000/ – 1,50,000/-

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 01, 2021

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 15, 2021

చిరునామా: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, శ్రీకాకుళం, ఏపీ.

 

Notification

Application

 

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO), నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (NHM) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్: 1) స్పెషలిస్టులు
2) మెడికల్‌ ఆఫీసర్లు
3) స్టాఫ్‌ నర్సు
4) పారామెడికల్‌ స్టాఫ్
5) సపోర్ట్‌ స్టాఫ్‌
6) ల్యాబ్‌ టెక్నీషియన్‌
మొత్తం ఖాళీలు : 67
అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం / బీఎస్సీ (నర్సింగ్), డీఎంఎల్‌ / టీఎంఎల్‌టీ / బీఎస్సీ (ఎంఎల్‌టీ), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంఎస్‌డబ్ల్యూ /ఎంఏ (సోషల్‌ వర్క్‌), ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ / పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు : 45 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు.
Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెల‌కు రూ. 15,000/ – 1,50,000/-
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 01, 2021
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 15, 2021
చిరునామా: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, విశాఖపట్నం, ఏపీ.

Notification

Application

 

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button