Tech newsUncategorized

Android users కి Most Useful Security Settings ఒకవేళ ఈ సెట్టింగ్స్ కనుక చెయ్యకపోతే మీరు చాలా డేంజర్ జోన్ లో ఉన్నట్టే

Most Useful Security Settings For Android Users If These Are Not, You Are In Most Danger Zone

హలో గాయ్స్ మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఆండ్రాయిడ్ మొబైల్ సీక్రెట్ ఫీచర్స్ ని ఈ పోస్ట్ మీకు పరిచయం చేస్తాను దీనిద్వారా మీరు మీయొక్క మొబైల్ ని మరింత ఎక్కువగా చేసుకోవచ్చుఅది ఎలా అంటే మీ మొబైల్ లో ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి అవి ఏ పర్మిషన్స్ నీకు తెలియకుండా తీసుకొని నీ యొక్క డేటా లీక్ చేస్తున్నాయి అనేది మనం చిటికెలో కనిపెట్టి ఆ అప్లికేషన్ పైన యాక్షన్ తీసుకోవచ్చు డిలీట్ చేయవచ్చు లేదు అనుకుంటే పర్మిషన్ డిసేబుల్ చేసిన సరిపోతుంది.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద నీకు గడ్డం కనిపిస్తూ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న ఆప్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది దీని పేరు వచ్చేసి Exodus privacy ఒక్కసారి ఇన్స్టాల్ చేశాక సింపుల్గా ఓపెన్ చేసినట్లయితే మన ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి వాటి యొక్క మొత్తం జాతకాన్ని మన ముందు ఉంచుతుంది ఒక్కొక్క అప్లికేషన్ తీసుకోవడం జరిగింది మనకు తెలియకుండా మైక్రోఫోన్ పర్మిషన్ కావచ్చు కావచ్చు హై రేంజ్ లో ఏవైతే అప్లికేషన్స్ పర్మిషన్స్ తీసుకున్నయో వాటిని ఆన్ ది స్పాట్ లో పర్మిషన్ అయినా డిసేబుల్ చేయొచ్చు లేదనుకుంటే కంప్లీట్ గా మీ మొబైల్ నుండి అది హార్మోన్ అనుకుంటే కూడా చేయవచ్చు ఈ విధంగా మన యొక్క ఆండ్రాయిడ్ సెక్యూరిటీని చాలా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన secret trick ఒక్కసారి ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ కంపల్సరీ దీన్ని చేసుకోండి.

మీ పరికరంలో ఇన్‌స్టాల్ చేయబడిన అనువర్తనాల్లో ఏ ట్రాకర్లు మరియు అనుమతులు పొందుపరచబడిందో తెలుసుకోవడానికి ఎక్సోడస్ గోప్యత మీకు సహాయపడుతుంది.

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button