Andhra PradeshEducationNational & InternationalTelanganaTop NewsUncategorized

AP District Wise Govt Jobs 2021-22 || TS District Wise Anganwadi Vaicancy Details

AP జిల్లా వైజ్ ప్రభుత్వ ఉద్యోగాలు 2021-22 || TS జిల్లా వైజ్ అంగన్ వాడీ వైకెన్సీ వివరాలు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన చిత్తూరు జిల్లా పరిధిలోని మహిళా, శిశు సంక్షేమ శాఖ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళా అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ & ఖాళీలు: 1) అంగన్‌వాడీ కార్యకర్త: 110

2) మినీ అంగన్‌వాడీ కార్యకర్త: 65

3) అంగన్‌వాడీ సహాయకురాలు: 309

మొత్తం ఖాళీలు : 484

అర్హత : పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానికంగా నివసిస్తూ ఉండాలి.

వయస్సు : 01.07.2021 నాటికి 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 7,000 – 20,000 /-

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 27, 2021.

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 09, 2021.

చిరునామా: దరఖాస్తులను సంబంధిత ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించాలి.

Notification

Application

విశాఖపట్నంలోని ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఏపీఈపీడీసీఎల్) గ్రామ / వార్డ్ సెక్రటేరియట్స్ కింద వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : ఎనర్జీ అసిస్టెంట్లు ( జూనియర్ లైన్ మాన్ )

ఖాళీలు : 398

అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతితో పాటు ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌ / వైర్‌మెన్‌ ట్రేడ్‌లో ఐటీఐ (or) సంబంధిత సబ్జెక్టుల్లో రెండేళ్ల ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సుల్లో ఉత్తీర్ణత.

వయస్సు : 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 15,000 – 70,000 /-

ఎంపిక విధానం: రాత పరీక్ష, పోల్‌ క్లైంబింగ్, మీటర్‌ రీడింగ్‌, సైక్లింగ్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

రాత పరీక్ష విధానం: ఐటీఐ సిలబస్‌ ఆధారంగా ఈ పరీక్ష నిర్వహిస్తారు.
మొత్తం 80 మార్కులకి గాను 80 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి.
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకి పోల్‌ క్లైంబింగ్‌, మీటర్‌ రీడింగ్, సైక్లింగ్‌ టెస్టులు నిర్వహిస్తారు.
పోల్‌ క్లైంబింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. దీనికి 15 నిమిషాల సమయం ఉంటుంది.
ఈ మూడింట్లో దేనిలో అర్హత సాధించకపోయినా ఎంపిక ప్రక్రియ నుంచి పూర్తిగా వైదొలుగుతారు.
దీనికి ఇంటర్వ్యూ లేదు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 700/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.350/-.

దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగస్ట్ 30, 2021.

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 24, 2021.

Notification

Application

ఏపీ, మచిలీపట్నం లోని భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వశాఖ‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌ (బెల్‌) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : మేనేజ్‌మెంట్ ఆఫ్ ఇండ‌స్ట్రియ‌ల్ ట్రెయినీస్‌ (CMA/CA).

మొత్తం ఖాళీలు : 10

అర్హత : ఐసీఎంఏఐ / ఐసీఏఐ, సీఏ / ఐసీడబ్ల్యూఏ (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణత.

వయస్సు : పోస్టును అనుసరించి 25 ఏళ్ళు మించ‌కూడ‌దు.

ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.10,000 – 25,000 /-

ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి రాత ప‌రీక్ష‌ / ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

చిరునామా: మేనేజ‌ర్‌ (హెచ్ఆర్‌), భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌, మ‌చిలీప‌ట్నం-521001, కృష్ణా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 01, 2021.

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 15, 2021.

Notification

Application

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO), నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (NHM) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్: 1) స్పెషలిస్టులు

2) మెడికల్‌ ఆఫీసర్లు

3) స్టాఫ్‌ నర్సు

4) పారామెడికల్‌ స్టాఫ్

5) సపోర్ట్‌ స్టాఫ్‌

6) ల్యాబ్‌ టెక్నీషియన్‌

మొత్తం ఖాళీలు : 67

అర్హత : పోస్టుల్ని అనుసరించి
పదో తరగతి, జీఎన్‌ఎం / బీఎస్సీ (నర్సింగ్), డీఎంఎల్‌ / టీఎంఎల్‌టీ / బీఎస్సీ (ఎంఎల్‌టీ), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంఎస్‌డబ్ల్యూ /ఎంఏ (సోషల్‌ వర్క్‌), ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ / పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.
సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు : 45 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు.

ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెల‌కు రూ. 15,000/ – 1,50,000/-

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 01, 2021.

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 15, 2021.

చిరునామా: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, విశాఖపట్నం, ఏపీ.

Notification

Application

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO), నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (NHM) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు 

జాబ్ : సైకియాట్రిస్ట్‌, ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌, మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు తదితరాలు.
మొత్తం ఖాళీలు : 71
అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, జీఎన్‌ఎం / బీఎస్సీ (నర్సింగ్‌), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ / ఎంఏ, ఎంబీబీఎస్‌, మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు : 45 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు. Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెల‌కు రూ. 15,000/ – 1,50,000/-
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 01, 2021
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 15, 2021
చిరునామా: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, శ్రీకాకుళం, ఏపీ.

Notification

Application

విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (IIM) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.

మొత్తం ఖాళీలు : 10

అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ / తత్సమాన ఉత్తీర్ణత.
సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయస్సు : పోస్టును అనుసరించి 50 ఏళ్ళు మించ‌కూడ‌దు.
ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.70,000 – 2,20,000 /-

ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి షార్ట్‌లిస్టింగ్‌, సెమినార్‌ ప్రజంటేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈ-మెయిల్‌ / ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ-మెయిల్‌: facultyrecruit
2021sep
@iimv.ac.in

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 01, 2021.

దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: అక్టోబర్ 01, 2021.

చిరునామా: సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, ఐఐఎం విశాఖపట్నం, ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌,
విశాఖపట్నం, ఏపీ – 530003.

Notification

Application

ఆంధ్రప్రదేశ్ లోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల DMHO లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : 1) స్పెషలిస్టులు: 53

2) మెడికల్ ఆఫీసర్లు: 308
3) స్టాఫ్ నర్సులు: 324

4) ల్యాబ్ టెక్నీషియన్లు: 14

5) పారామెడికల్ స్టాఫ్: 90
6) కన్సల్టెంట్: 18

7) సపోర్ట్ స్టాఫ్: 56

ఖాళీలు : 858

అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్ఎం / బీఎస్సీ (నర్సింగ్), డీఎంఎల్ / టీఎంఎల్‌టీ / బీఎస్సీ (ఎంఎల్ టీ), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఎంఎన్డబ్ల్యూ / ఎంఏ (సోషల్ వర్క్), ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ / పీజీ డిప్లొమా.
సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయస్సు : 34 ఏళ్ళు మించకూడదు.
ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 12,000 – 1,20,000/-

ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 02, 2021.

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 15, 2021.

చిరునామా: సంబంధిత జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాలి .

Notification

Application

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ప్రకాశం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO), నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (NHM) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌ నర్సులు, ఆడియోమెట్రీషియన్, కన్సల్టెంట్, శానిటరీ అటెండెంట్‌ తదితరాలు.

మొత్తం ఖాళీలు : 61

అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం / బీఎస్సీ (నర్సింగ్), బ్యాచిలర్స్ డిగ్రీ (ఫిజియోథెరపీ), ఎంఎస్‌డబ్ల్యూ / ఎంఏ (సోషల్‌ వర్క్‌), ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత.
సంబంధిత పని అనుభవం ఉండాలి.

వయసు : 45 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు.

ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెల‌కు రూ. 12,000/ – 80,000/-

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 01, 2021.

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 15, 2021.

చిరునామా: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO), ప్రకాశం జిల్లా, ఏపీ.

Notification

Application

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO), నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (NHM) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : సైకియాట్రిస్టులు, ఫోరెన్సిక్‌ స్పెషలిస్టులు, జనరల్‌ ఫిజీషియన్‌, మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, సోషల్‌ వర్కర్‌, కన్సల్టెంట్, హాస్పిటల్‌ అటెండెంట్, శానిటరీ అటెండెంట్‌ తదితరాలు.

మొత్తం ఖాళీలు : 55

అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం / బీఎస్సీ (నర్సింగ్), బ్యాచిలర్స్ డిగ్రీ (ఫిజియోథెరపీ), ఎంఎస్‌డబ్ల్యూ / ఎంఏ (సోషల్‌ వర్క్‌), ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత.
సంబంధిత పని అనుభవం ఉండాలి.

వయసు : 45 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు.
ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెల‌కు రూ. 12,000/ – 1,20,000/-

ఎంపిక విధానం: స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులని (సైకియాట్రిస్ట్స్‌, ఫోరెన్సిక్‌ స్పెషలిస్టులు, జనరల్‌ ఫిజీషియన్‌, కార్డియాలజిస్ట్) వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
మిగతా పోస్టుల్ని టెక్నికల్అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 01, 2021.

మిగిలిన పోస్టుల దరఖాస్తులకి చివరి తేది: సెప్టెంబర్ 13, 2021
వాక్‌ఇన్‌ తేదీలు: 2021, సెప్టెంబరు 02 నుంచి 08 వరకు.

Notification

Application

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO), నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (NHM) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌, జనరల్‌ ఫిజీషియన్, కార్డియాలజిస్ట్‌, మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌ నర్సులు తదితరాలు.

మొత్తం ఖాళీలు : 43
అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, జీఎన్‌ఎం / బీఎస్సీ (నర్సింగ్‌), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ /ఎంఏ, ఎంబీబీఎస్‌, మెడికల్ పీజీ డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణత.
సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు : 45 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు.

ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెల‌కు రూ. 12,000/ – 1,20,000/-

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 300/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 02, 2021.

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 15, 2021.

చిరునామా: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, కడప, ఏపీ.

Notification

Application

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO), నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (NHM) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : కార్డియాలజిస్ట్‌, మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌ నర్సులు, కన్సల్టెంట్‌, హాస్పిటల్‌
అటెండెంట్, శానిటరీ అటెండెంట్‌,సైకియాట్రిస్టులు, ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌, జనరల్‌ ఫిజీషియన్, తదితరాలు.

మొత్తం ఖాళీలు : 86

అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, జీఎన్‌ఎం / బీఎస్సీ (నర్సింగ్‌), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ /ఎంఏ, ఎంబీబీఎస్‌, మెడికల్ పీజీ డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణత.
సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు : 45 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు.
ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెల‌కు రూ. 12,000/ – 1,20,000/-

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 500/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 300/-

దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 02, 2021.

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 15, 2021.

చిరునామా: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, గుంటూరు, ఏపీ.

Notification

Application

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయనగరం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO), నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (NHM) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : సైకియాట్రిస్టులు, ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌, జనరల్‌ ఫిజీషియన్, కార్డియాలజిస్ట్‌, మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌ నర్సులు, కన్సల్టెంట్‌, హాస్పిటల్‌ అటెండెంట్, శానిటరీ అటెండెంట్‌ తదితరాలు.

మొత్తం ఖాళీలు : 36

అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, జీఎన్‌ఎం / బీఎస్సీ (నర్సింగ్‌), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ /ఎంఏ, ఎంబీబీఎస్‌, మెడికల్ పీజీ డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణత.
సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు : 45 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు.
ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెల‌కు రూ. 12,000/ – 1,20,000/-

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 02, 2021.

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 15, 2021.

చిరునామా: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, విజయనగరం, ఏపీ.

Notification

Application

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO), నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (NHM) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : సైకియాట్రిస్టులు, ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌, జనరల్‌ ఫిజీషియన్, కార్డియాలజిస్ట్‌, మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌ నర్సులు, కన్సల్టెంట్‌, హాస్పిటల్‌ అటెండెంట్, శానిటరీ అటెండెంట్‌ తదితరాలు.

మొత్తం ఖాళీలు : 60

అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, జీఎన్‌ఎం / బీఎస్సీ (నర్సింగ్‌), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ /ఎంఏ, ఎంబీబీఎస్‌, మెడికల్ పీజీ డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణత.
సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు : 45 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు.
ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెల‌కు రూ. 12,000/ – 1,20,000/-

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 300/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 300/-

దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 03, 2021.

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 15, 2021.

చిరునామా: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, అనంతపురం, ఏపీ.

Notification

Application

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన నెల్లూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO), నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (NHM) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : సైకియాట్రిస్టులు, ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌, జనరల్‌ ఫిజీషియన్, కార్డియాలజిస్ట్‌, మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌ నర్సులు, కన్సల్టెంట్‌, హాస్పిటల్‌ అటెండెంట్, శానిటరీ అటెండెంట్‌ తదితరాలు.

మొత్తం ఖాళీలు : 57
అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, జీఎన్‌ఎం / బీఎస్సీ (నర్సింగ్‌), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ /ఎంఏ, ఎంబీబీఎస్‌, మెడికల్ పీజీ డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణత.
సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు : 42 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు. ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెల‌కు రూ. 12,000/ – 1,20,000/-
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌
ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 03, 2021.

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 15, 2021.

చిరునామా: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, నెల్లూరు, ఏపీ.

Notification

Application

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO), నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (NHM) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : సైకియాట్రిస్టులు, ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌, జనరల్‌ ఫిజీషియన్, కార్డియాలజిస్ట్‌, మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌ నర్సులు, కన్సల్టెంట్‌, హాస్పిటల్‌ అటెండెంట్, శానిటరీ అటెండెంట్‌ తదితరాలు.

మొత్తం ఖాళీలు : 62

అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, జీఎన్‌ఎం / బీఎస్సీ (నర్సింగ్‌), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ /ఎంఏ, ఎంబీబీఎస్‌, మెడికల్ పీజీ డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణత.
సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు : 42 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు.
ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెల‌కు రూ. 12,000/ – 1,20,000/-

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌
ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 03, 2021.

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 15, 2021
చిరునామా: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, కర్నూలు, ఏపీ.

Notification

Application

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO), నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (NHM) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : సైకియాట్రిస్టులు, ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌, జనరల్‌ ఫిజీషియన్, కార్డియాలజిస్ట్‌, మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌ నర్సులు, కన్సల్టెంట్‌, హాస్పిటల్‌ అటెండెంట్, శానిటరీ అటెండెంట్‌ తదితరాలు.

మొత్తం ఖాళీలు : 105
అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, జీఎన్‌ఎం / బీఎస్సీ (నర్సింగ్‌), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ /ఎంఏ, ఎంబీబీఎస్‌, మెడికల్ పీజీ డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణత.
సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు : 42 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు.

ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెల‌కు రూ. 12,000/ – 1,20,000/-

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌
ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 03, 2021.

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 15, 2021.

చిరునామా: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, తూర్పు గోదావరి, ఏపీ.

Notification

Application

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO), నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (NHM) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : సైకియాట్రిస్టులు, ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌, జనరల్‌ ఫిజీషియన్, కార్డియాలజిస్ట్‌, మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌ నర్సులు, కన్సల్టెంట్‌, హాస్పిటల్‌ అటెండెంట్, శానిటరీ అటెండెంట్‌ తదితరాలు.

మొత్తం ఖాళీలు : 83

అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, జీఎన్‌ఎం / బీఎస్సీ (నర్సింగ్‌), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ /ఎంఏ, ఎంబీబీఎస్‌, మెడికల్ పీజీ డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణత.
సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు : 42 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు.
ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెల‌కు రూ. 12,000/ – 1,20,000/-

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌
ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 03, 2021.

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 18, 2021.

చిరునామా: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, పశ్చిమ గోదావరి, ఏపీ.

Notification

Application

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button