AP district wise health and family welfare Department jobs 2021 || Telangana district wise medical department jobs 2021
AP జిల్లాల వారీగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగాలు 2021 || తెలంగాణ జిల్లాల వారీగా వైద్య శాఖ ఉద్యోగాలు 2021
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన నల్గొండ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్ఓ) ప్రభుత్వ మెడికల్ కాలేజీలో, ప్రభుత్వ ఆసుపత్రి లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : ఫార్మసిస్ట్ గ్రేడ్-2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2
మొత్తం ఖాళీలు : 16
అర్హత : ఇంటర్మీడియట్తో పాటు డీ.ఫార్మసీ / బీ.ఫార్మసీ, ఇంటర్మీడియట్, డీఎంఎల్టీ / బీఎస్సీ (ఎంఎల్టీ) ఉత్తీర్ణత. టీఎస్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 34 ఏళ్ళు మించకుడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 18,000 – 90,000 /-
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, వయసు, ఆర్డర్ ఆఫ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 02, 2021
దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 10, 2021
చిరునామా: ఉదయాదిత్య భవనం, కలెక్టర్ కార్యాలయం, మిర్యాలగూడ రోడ్, నల్గొండ.
రాష్ట్రంలో 56,979 వేల ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉద్యోగాలతో పాటు పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీల భర్తీని కూడా చేపట్టాలన్నారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ఏటా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని నిర్ణయించింది.ఉద్యోగాల భర్తీ ప్రక్రియను దశల వారీగా చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
TS District Wise Medical Notification