Andhra PradeshEducationNational & InternationalTelanganaTop NewsUncategorized

AP District Wise Medical Jobs New Recruitment 2021-22 || Telangana District Wise Medical Department Jobs 2021-22

AP జిల్లా వైజ్ మెడికల్ ఉద్యోగాలు కొత్త నియామకం 2021-22 || తెలంగాణ జిల్లా వైజ్ మెడికల్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగాలు 2021-22

జాబ్ యొక్క పూర్తి వివరాలు 

జాబ్ : స్టాఫ్‌న‌ర్స్‌, ఫార్మసిస్టు.

ఖాళీలు : 07

అర్హత : పోస్టును అనుస‌రించి జీఎన్ఎం / బీఎస్సీ న‌ర్సింగ్‌, డిప్లొమా (ఫార్మసీ) / బీఫార్మసీ ఉత్తీర్ణత. ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌, ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.

Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 42 ఏళ్ళు మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 25,000 – 75,000/-

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, వయసు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 09, 2021

చివరి తేదీ: ఆగష్టు 13, 2021

దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా: డిస్ట్రిక్‌ కో-ఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ కార్యాలయం,అనంతపురం.

Notification

Application

జాబ్ యొక్క పూర్తి వివరాలు 

జాబ్ : రేడియోగ్రాఫర్‌, ఆప్టోమెట్రిస్ట్‌, డెంటల్‌ టెక్నీషియన్‌, స్టాఫ్‌ నర్సు,స్పెషలిస్ట్‌ మెడికల్‌ ఆఫీసర్‌, కన్సల్టెంట్‌ మెడిసిన్‌, మెడికల్‌ ఆఫీసర్లు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, క్లినికల్‌ సైకాలజిస్ట్‌, ఎపిడిమియాలజిస్టు తదితరాలు.

ఖాళీలు : 36

అర్హత : పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ, ఎంఫిల్‌, ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత కోర్సుల్లో సర్టిఫికెట్, పని అనుభవంతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. సంబంధిత మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.

Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 42 ఏళ్ళు మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 15,000 – 1,20,000/-

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, వయసు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 09, 2021

చివరి తేదీ: ఆగష్టు 12, 2021

దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా: డీఎంహెచ్‌వో, కర్నూలు, ఏపీ.

Notification

Application

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button