Andhra PradeshEducationNational & InternationalSocialTelanganaTop News

AP District Wise Medical Jobs Vacancy notification Out 2021 || AP Staff Nurse, Pharmacist, Theatre Assistant, Jobs Updates

AP జిల్లా వైజ్ మెడికల్ జాబ్స్ ఖాళీ నోటిఫికేషన్ అవుట్ 2021 || ఎపి స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, థియేటర్ అసిస్టెంట్, జాబ్స్ అప్‌డేట్స్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన అనంత‌పురం జిల్లా ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్‌(ఏపీవీవీపీ) వివిధ ఆసుప‌త్రుల్లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : స్టాఫ్ న‌ర్సు, ఫార్మ‌సిస్ట్‌, థియేట‌ర్ అసిస్టెంట్‌.
ఖాళీలు : 14
అర్హత : స్టాఫ్ న‌ర్సు : జీఎన్ఎం/ బీఎస్సీ(న‌ర్సింగ్‌) ఉత్తీర్ణ‌త‌. ఏపీ న‌ర్సింగ్ కౌన్సిల్‌లో త‌ప్ప‌నిస‌రిగా రిజిస్ట‌ర్ అయి ఉండాలి.అనుభవం కూడా ఉండాలి .
ఫార్మ‌సిస్ట్‌ : ఫార్మ‌సీలో డిప్లొమా/ బీఫార్మ‌సీ ఉత్తీర్ణ‌త‌. ఏపీ ఫార్మ‌సీ కౌన్సిల్‌లో త‌ప్ప‌నిస‌రిగా రిజిస్ట‌ర్ అయి ఉండాలి.అనుభవం కూడా ఉండాలి .
థియేట‌ర్ అసిస్టెంట్‌ : ప‌దోత‌ర‌గ‌తితో పాటు మెడిక‌ల్ స్టెరిలైజేష‌న్ మేనేజ్‌మెంట్ అండ్ థియేట‌ర్ టెక్నీషియ‌న్ కోర్స‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. ఏపీ పారామెడిక‌ల్ బోర్డులో త‌ప్ప‌నిస‌రిగా రిజిస్ట‌ర్ అయి ఉండాలి.అనుభవం కూడా ఉండాలి .
వయస్సు : 42 ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం : నెలకు రూ. 22,000-58,500/-
ఎంపిక విధానం: అకాడమిక్ మెరిట్ , పని అనుభవం ఆధారంగా ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది : జనవరి 22, 2021.
దరఖాస్తులకు చివరితేది : జనవరి 28, 2021.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : జిల్లా ఆసుప‌త్రుల స‌మ‌న్వ‌య అధికారి కార్యాల‌యం (ఏపీవీవీపీ, డీసీహెచ్ఎస్‌), గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రి కాంపౌండ్‌, అనంత‌పురం.

Notification 

Application 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button