AP District Wise Staff Nurse Medical Jobs Recruitment Notification Out 2021 || AP Telangana Circle Staff Nurse Recruitment 2021
Staff Nurse Medical Jobs Recruitment Notification Out 2021
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని గుంటూరుకు చెందిన ప్రభుత్వ సమగ్ర వైద్యశాల లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్: పెడియాట్రీషియన్, స్టాఫ్‌నర్స్, సపోర్ట్‌స్టాఫ్.
మొత్తం ఖాళీలు : 136
అర్హత : 1) పెడియాట్రీషియన్ – ఎండీ / డీసీహెచ్ / డీఎన్బీ ఉత్తీర్ణత.
2) స్టాప్‌నర్స్ – డిప్లొమా / బీఎస్సీ ఉత్తీర్ణత.
3) సపోర్ట్ స్టాఫ్ – 10వ తరగతి ఉత్తీర్ణత.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 42 ఏళ్లు మించకుండా ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 15,000 – 1,50,000 /-
ఎంపిక విధానం: అకాడమిక్ మార్కులు, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 03, 2021
దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 06, 2021
చిరునామా: సూపరింటెండెంట్, ప్రభుత్వ సమగ్ర వైద్యశాల, గుంటూరు.