జిల్లాల వారీగా ఖాళీలు పూర్తి వివరాలు
అనంతపురం జిల్లా జాబ్ యొక్క పూర్తి వివరాలు ::-
జాబ్: సైకియాట్రిస్ట్ / ఎంబీబీఎస్ డాక్టర్, నర్సు (ఏఎన్ఎం), కౌన్సెలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, వార్డ్బాయ్.
మొత్తం ఖాళీలు : 09
అర్హత : పోస్టుల్ని అనుసరించి ఎనిమిది, పదో తరగతి / ఇంటర్మీడియట్ (ఎంపీహెచ్ (ఎఫ్) ట్రెయినింగ్), గ్రాడ్యుయేషన్, పీజీ డిగ్రీ / డిప్లొమా (సైకియాట్రీ మెడిసిన్) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో నైపుణ్యం ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 42 ఏళ్లు మించకుండా ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 10,000 – 60,000 /-
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, సీనియారిటీ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 06, 2021
దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 10, 2021
చిరునామా: District Coordinator of Hospital Services(APVVP), Government General Hospital Campus, Ananthapuramu.
Ananthapuram District Medical Notification
Ananthapuram District Medical Application
శ్రీకాకుళం జిల్లా జాబ్ యొక్క పూర్తి వివరాలు :::-
జాబ్ : స్టాఫ్‌నర్స్, ఎంఎన్ఓ / ఎఫ్ఎన్ఓ.
ఖాళీలు : 09
అర్హత : పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, జీఎన్ఎం / బీఎస్సీ నర్సింగ్ / ఎమ్మెస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత. ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 42 ఏళ్ళు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 15,000 – 70,000/-
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, వయసు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 09, 2021
చివరి తేదీ: ఆగష్టు 12, 2021
దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా: డీసీహెచ్ఎస్, శ్రీకాకుళం, ఏపీ.
Srikakulam 2 District Medical Notification
Srikakulam 2 District Medical Application
కర్నూలు జిల్లా జాబ్ యొక్క పూర్తి వివరాలు ::-
జాబ్ : రేడియోగ్రాఫర్, ఆప్టోమెట్రిస్ట్, డెంటల్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సు,స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్, కన్సల్టెంట్ మెడిసిన్, మెడికల్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్, క్లినికల్ సైకాలజిస్ట్, ఎపిడిమియాలజిస్టు తదితరాలు.
ఖాళీలు : 36
అర్హత : పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ, ఎంఫిల్, ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత కోర్సుల్లో సర్టిఫికెట్, పని అనుభవంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సంబంధిత మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 42 ఏళ్ళు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 15,000 – 1,20,000/-
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, వయసు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 09, 2021
చివరి తేదీ: ఆగష్టు 12, 2021
దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా: డీఎంహెచ్‌వో, కర్నూలు, ఏపీ.
Kurnool District Medical Notification
Kurnool District Medical Application
శ్రీకాకుళం జిల్లా మెడికల్ స్టాఫ్ నర్స్ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : మోనిటరింగ్ కన్సల్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డెంటల్ టెక్నీషియన్, క్లినికల్ సైకాలజిస్ట్, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్,స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, డెంటల్ హైజీనిస్ట్.
ఖాళీలు : 16
అర్హత : పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, ఎంఎల్టీ+ బీఎస్సీ, ఎల్ఎల్బీ, జీఎన్ఎం / బీఎస్సీ నర్సింగ్, ఎం.ఫిల్ ఉత్తీర్ణత. కంప్యూటర్ నైపుణ్యాలతో పాటు సంబంధిత సర్టిఫికెట్లు ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 42 ఏళ్ళు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 18,000 – 80,000/-
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 09, 2021
చివరి తేదీ: ఆగష్టు 12, 2021
దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా: డీఎంహెచ్‌వో, శ్రీకాకుళం, ఏపీ.
Srikakulam District Medical Notification
Srikakulam District Medical Application
జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : రేడియోగ్రాఫర్, ఆప్టోమెట్రిస్ట్, డెంటల్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సు,స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్, కన్సల్టెంట్ మెడిసిన్, మెడికల్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్, క్లినికల్ సైకాలజిస్ట్, ఎపిడిమియాలజిస్టు తదితరాలు.
ఖాళీలు : 36
అర్హత : పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ, ఎంఫిల్, ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత కోర్సుల్లో సర్టిఫికెట్, పని అనుభవంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సంబంధిత మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 42 ఏళ్ళు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 15,000 – 1,20,000/-
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, వయసు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 09, 2021
చివరి తేదీ: ఆగష్టు 12, 2021
దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా: డీఎంహెచ్‌వో, కర్నూలు, ఏపీ.
Kurnool District Medical Notification
Kurnool District Medical Application
జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్: ఆయాలు, స్వీపర్లు, ల్యాబ్ అటెండెంట్లు, కుక్స్, కిచెన్ బాయ్ / టేబుల్ బాయ్, తోటీ / స్వీపర్, వాచ్మెన్, క్లీనర్ / వ్యాన్ అటెండెంట్ .
మొత్తం ఖాళీలు : 13
అర్హత : ల్యాబ్ అటెండెంట్ పోస్టుకి పదో తరగతి, మిగిలిన అన్ని పోస్టులకి ఐదో తరగతి ఉత్తీర్ణత, సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 42 ఏళ్లు మించకుండా ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 12,000 – 30,000 /-
ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, సీనియారిటీ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 300/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 200/-.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 06, 2021
దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 16, 2021
చిరునామా: office of the Principal, Govt College of Nursing., Nellore SPSR Nellore.
Nellore District Medical Notification
Nellore District Medical Application