Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

AP Government Internships | Latest AP Govt Jobs Telugu

AP లో 2379 పోస్టులు భర్తీ

 

 

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త ప్రభుత్వ పాఠశాలలో బీటెక్ విద్యార్థులకు Internship విడుదల చేయడం జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7094 ఉన్నత పాఠశాలల్లో 2379 మంది Internship చేయనున్నారు ఒక్కో విద్యార్థికి మూడు పాఠశాలలు అప్పగిస్తారు పూర్తి వివరాలు చూడండి.

 

 

పోస్టులు భర్తీ సంస్థ:

వీటిని ఆంధ్రప్రదేశ్లోని విద్యాశాఖ విడుదల చేయడం జరిగింది విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఒక ప్రకటనలో ఈ పోస్టులకు సంబంధించి వివరాలను వెల్లడించారు.

 

 

 

చేయవలసిన పని:

AP Government Internships లో భాగంగా ఉన్నత పాఠశాలల్లో ట్యాబ్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ వినియోగంపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది.

 

 

 

విద్యార్హత:

ఈ పోస్టులకు సంబంధించి విద్యార్హత చూసుకుంటే ఇంజనీరింగ్ నాలుగవ ఏడాది చదివే విద్యార్థులు మాత్రమే అర్హులు. ఒక్కో ఇంజనీరింగ్ కళాశాలలో టాప్ 3 ర్యాంకులు కలిగిన వారికి ఈ పోస్టులను ఇస్తున్నట్టుగా సమాచారం కళాశాల ప్రిన్సిపల్ లకు తెలియజేయడం జరిగింది వాళ్ళే ఎంపిక చేయనున్నారు.

 

 

 

జీతం:

AP Government Internships ప్రతి నెల జీతం 12 వేల రూపాయలు చెల్లిస్తారు ఇది కాకుండా రవాణా కింద కళాశాల నుండి బడి వరకు ఉండే దూరానికి కిలోమీటర్ కు రెండు రూపాయలు అదనంగా ఇవ్వనున్నారు.

 

ఎంపిక విధానం:

జూన్ 12 నుంచి వీరు పాఠశాలల్లో పనిచేసేలా ఇంజనీరింగ్ విద్యార్థులను వివిధ స్థాయిల్లో ఎంపిక చేస్తారు ఒక్కో కళాశాలకు ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేయనున్నారు ప్రస్తుతానికి ఆ కళాశాల ప్రిన్సిపల్ లకు ఎంపిక బాధ్యత అప్పగించడం జరిగింది.

 

AP govt internships

 

 

అప్లై విధానం:

ఈ పోస్టులకు ఆన్లైన్ లో అప్లై చేసే విధానం ఎక్కడ వెల్లడించలేదు వీటికి సంబంధించిన ఎటువంటి సమాచారం తెలిసిన వెంటనే మన వెబ్సైట్ నందు ఉంచడం జరుగుతుంది.

 

 

Related Articles

Back to top button