AP Govt Jobs 2024
రాష్ట్రంలో 2000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలో 2280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జూనియర్ కళాశాలలో 1654 అతిథి, 449 కాంట్రాక్టు, 96 పార్ట్ టైం,78 అవుట్సోర్సింగ్, 03 మినిమల్ స్కేల్ అధ్యాపకుల భర్తీకి అనుమతించింది.
బుధవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు కాలేజీల్లో బోధించేందుకుగాను ఇంటర్ కమిషనరేట్ ఈ తాత్కాలిక నియమకాలు చేపట్టనుంది.

తెలంగాణలోని మరో సారి భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్ రానున్నది.అంగన్వాడి కేంద్రాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడి ఉపాధ్యాయ, సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నది. ప్రస్తుతం అంగన్వాడి కేంద్రాల్లో దాదాపు 9,000 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కార్యచరణ చేద్దాం చేస్తుంది. ప్రభుత్వ నుండి అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల ప్రకారం ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నట్టు సమాచారం.