Education

APPSC group 2 exam hall ticket release || 2019 గ్రూప్ టూ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

APPSC group 2 exam hall ticket release || 2019 గ్రూప్ టూ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

  • ఏపీలో గ్రూప్ 2 పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి 29 30 ఆగస్టు న నిర్వహించబోయే గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. కమిషనర్ వెబ్సైట్లో హాల్టికెట్లను ఉంచారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ ఎక్సమ్ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 6,195 మంది అర్హత సాధించారు.

ఏపీలో మొత్తం 446 పరీక్షను నిర్వహించారు మెయిన్ పరీక్షను ఆన్లైన్ విధానంలోనే నిర్వహించనున్నారు ఏపీపీఎస్సీ మెయిన్ ఎక్సమ్ సంబంధించి పూర్తి వివరాలను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ లో చూడండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button