Tech newsUncategorized

Arogya Setu app | how to use corona virustracking app | by government of India

Corona covid-19 గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మీ మొబైల్ ఏ మీ ప్రాణాలు కాపాడుతుంది

హలో ఫ్రెండ్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఒక అద్భుతమైన యాప్ ని లాంచ్ చేయడం జరిగింది మీరు కరోనా వైరస్ గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మీ మొబైల్ ఫోన్ ఏ మీకు కాపాడుతుంది ఈ యాప్ ని జస్ట్ మీ మొబైల్ లో ఉంచుకుంటే సరిపోతుంది కొంచెం లాస్ట్ వరకు చదవండి కంప్లీట్ ప్రాసెస్ అర్థమవుతుంది.

అయితే చూడండి మన సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఈ యాప్ పేరు వచ్చేసి ఆరోగ్య సేతు ఇది పనిచేస్తుందని కరోనా వైరస్ కి సంబంధించిన వ్యక్తి మన చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నట్టయితే ఆటోమెటిగ్గా మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది దాని ద్వారా మనం ముందే అప్రమత్తం అవ్వచ్చు మనకు రాకుండా చాలా ఈజీగా నివారించవచ్చు ఆరోగ్య సేతు అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ దాన్ని ఓపెన్ చేసి అందులో మీ యొక్క మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత ఇది మన యొక్క మొబైల్ బ్లూటూత్ మరియు లొకేషన్ ని యూస్ చేసుకొని పని చేయడం జరుగుతుంది మీకు ఎలాంటి సలహాలు సందేశాలు కావాలనుకున్న ఈ అప్లికేషన్ ద్వారా నిజమైన ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవచ్చు దీంతోపాటుగా మన ఏరియాలో ఉంది అనేది మొత్తం డీటెయిల్స్ మనకు చూపించడం జరుగుతుంది మన హెల్త్ కండిషన్ ఎలా ఉందో కూడా ఈ అప్లికేషన్ ద్వారా మనం ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మనం ఎవరికీ సంప్రదించాలి ఏం కథ అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇంట్లోనే ఉంటుంది పైగా చుట్టుపక్కల ఎవరైనా బాధితులు ఉన్నట్లయితే ఇది ఆటోమేటిగ్గా డిటెక్ట్ చేసి నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది దీని ద్వారా మనము ముందే అప్రమత్తం అవ్వచ్చు.

ఆరోగియా సేతు అనేది COVID-19 కి వ్యతిరేకంగా మా సంయుక్త పోరాటంలో భారత ప్రజలతో అవసరమైన ఆరోగ్య సేవలను అనుసంధానించడానికి భారత ప్రభుత్వం అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్. COVID-19 ని కలిగి ఉండటానికి సంబంధించిన నష్టాలు, ఉత్తమ పద్ధతులు మరియు సంబంధిత సలహాల గురించి అనువర్తనం యొక్క వినియోగదారులను ముందుగానే చేరుకోవడంలో మరియు తెలియజేయడంలో భారత ప్రభుత్వం, ముఖ్యంగా ఆరోగ్య శాఖ యొక్క చొరవలను పెంచడం ఈ అనువర్తనం.

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button