August 1st Week 2020 || Central & State Government Top Notifications
Central & State Government Top Notifications 2020-21
August 1st Week 2020 || Central & State Government Top Notifications
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుండి కొన్ని భారీ నోటిఫికేషన్లు విడుదల కావడం జరిగింది అయితే ఇందులో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఉద్యోగాలు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగాలు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఉద్యోగాలు సర్వీస్ సెలక్షన్ బోర్డ్ డి ఆర్ డి ఓ ఉద్యోగాలు ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలు ఆహారధాన్యాల ఉత్పత్తి సంస్థల ఉద్యోగులు తదితర కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తిగల అభ్యర్థులు తమ అర్హతలను బట్టి మీరు ఈ కింది లింకు ద్వారా పూర్తి సమాచారాన్ని చూడగలరు.
డి ఆర్ డి ఓ తో పాటు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలయ్యే ఇందులో ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ నుండి సుమారుగా 300 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు అదేవిధంగా గాకేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుండి 1889 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కేంద్ర నూలు పరిశ్రమ నుండి మరో నోటిఫికేషన్ విడుదల చేశారు అదేవిధంగా గా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలో సుమారుగా మూడు వేలు ఉద్యోగాల తో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
వీటితో పాటు ఉ ఎం సి ఎల్ రిక్రూట్మెంట్ నార్తర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు అదే విధంగా జాతీయ ఆహారధాన్యాల ఉత్పత్తి సంస్థలు కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు దీనితోపాటు జంతు వైద్యశాల ఉద్యోగాలు అదే విధంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అసిస్టెంట్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన భారీ నోటిఫికేషన్ విడుదలయ్యే ఆసక్తిగల అభ్యర్థులు మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి సమాచారాన్ని స్వీకరించగలరు.
IMPORTANT LINKS
1. POLICE DEPARTMENT
2. CRPF RECRUITMENT
3. PANCHAYAT RAJ RECRUITMENT
4. ITBP RECRUITMENT
5. NCL RECRUITMENT
6. SERVICE SELECTION BOARD
NOTIFICATION PDF
APPLY ONLINE
7. DRDO RECRUITMENT
8. INDIAN ARMY
9. FOOD DEPARTMENT
10. INDIAN ARMY
11. PUBLIC SERVICE COMMISSION
12. PGCIL RECRUITMENT
13. TRANSPORT DEPARTMENT
14. INDIAN POSTAL DEPARTMENT
15. COCHIN SHIPYARD
16. POLICE DEPARTMENT
17. NBE RECRUITMENT
18. INDIAN POSTAL DEPARTMENT
19. RCF RECRUITMENT.
20. MUNICIPAL SERVICE COMMISSION