Andhra PradeshEducationNational & InternationalSportsTelanganaTop NewsTravelUncategorized

August 1st Week 2020 Top Notifications | All India Govt Gobs 2020-21 | Latest Update News

ఆగస్టు 1 వ వారం 2020 టాప్ నోటిఫికేషన్లు | అఖిల భారత ప్రభుత్వ గోబ్స్ 2020-21 | తాజా నవీకరణ వార్తలు

 

 CRPF RECRUITMENT

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్పీఎఫ్ లో కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పారా మెడికల్ స్టాప్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది దీనికి సంబంధించిన విద్య టెన్త్ డిగ్రీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆల్ ఇండియా నుంచి అన్ని రాశుల వారికి అవకాశం ఉంటుంది చివరితేదీ 31 ఆగస్టు 2013 వరకు ఇచ్చారు.

NOTIFICATION PDF

APPLY ONLINE

BSF RECRUITMENT

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ లో ఉద్యోగాల భర్తీకి కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ ఇంజనీర్ ఫ్లైట్ గ్రాండ్ రేడియో మెకానిక్ లాజిస్టిక్ ఆఫీసర్ వంటి వివిధ రకాల ఉద్యోగాలకు 2000 ప్లస్ ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి దీనికి సంబంధించిన అప్లికేషన్ ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం అవుతుంది.

Notification PDF

 

SSC RECRUITMENT

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో స్టెనోగ్రాఫర్ 5000 ప్లస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు కేవలం 12 వ తరగతి పాస్ అయితే సరిపోతుంది వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి ఆలిండియా నుంచి అందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు నుండి ప్రారంభమవుతుంది చివరి తేదీ సెప్టెంబర్ 3 నా ముగిస్తుంది.

Notification PDF

 

Union public service commission

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మొత్తం 5000 ప్లస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో బి ఎస్ ఎఫ్ సి ఆర్ పి ఎఫ్ సి ఐ ఎస్ ఎఫ్ ఐ టి బి పి ఎస్ ఎస్ బి ఐ వంటి భారీ ఉద్యోగాలు ఉన్నాయి దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 18 నుంచి ప్రారంభమవుతుంది సెప్టెంబర్ 7న చేయడం జరుగుతుంది.

Notification PDF

 

LIC RECRUITMENT

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో అసిస్టెంట్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఉద్యోగాల భర్తీకి 5000 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కేవలం టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఆల్ ఇండియా నుంచి అందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

Notification PDF

 

NAGAR NIGAM RECRUITMENT

నగర్ నిగం లిమిటెడ్ లో క్లర్క్ ప్యూన్ తదితర ఉద్యోగాల భర్తీకి 18000భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు నెలసరి వేతనం 14,500 చెల్లిస్తారు అర్హత టెన్త్ పాస్ అయితే సరిపోతుంది.

Notification PDF

 

ANGANBADI RECRUITMENT

దేశంలోని అన్ని రాష్ట్రాల వారీగా అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి సుమారుగా 31,000 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో అంగన్వాడి టీచర్ అంగన్వాడి సూపర్వైజర్ అంగన్వాడీ వర్కర్లు అంగన్వాడీ హెల్పర్స్ వంటి తదితర ఉద్యోగాలున్నాయి 8వ తరగతి పదవ తరగతి 12వ తేదీ డిగ్రీ చదివిన అభ్యర్థులు అందరికీ చక్కటి అవకాశం ఉంటుంది దీనికి ఎటువంటి పరీక్ష ఫీజు ఉండదు ఇటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు ఆల్ ఇండియా నుంచి అందరు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

Notification PDF

 

DEDUCTED FIGHT CORRIDOR CORPORATION OF INDIA

ఇందులో ముఖ్యంగా అసిస్టెంట్ లోకో పైలట్ లోకో పైలట్ ఇన్స్పెక్టర్ కంట్రోలర్ వంటి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి 3000 ప్లస్ ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Notification PDF

 

STAFF SELECTION COMMISSION

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో సుమారుగా నాలుగు వేలు ప్లస్ ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు నెలసరి వేతనం 35400 నుంచి 2004 వరకు చెల్లిస్తారు విద్యార్హత డిగ్రీ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆల్ ఇండియా నుంచి అందరూ అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు మొదటి వారం నుంచి ప్రారంభం అవుతుంది చివరి తేదీ సెప్టెంబర్ 2021 అవకాశం ఉంటుంది.

Notification PDF

 

[UNION PUBLIC SERVICE COMMISSION

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు సుమారుగా 1000 ప్లస్ ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు విద్యార్హత డిగ్రీ వయసు 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి ఆల్ ఇండియా నుంచి అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇందులో అప్లికేషన్ చివరితేదీ పూర్తి వివరాలు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది.

Notification PDF

 

PANCHAYAT RAJ DEPARTMENT

పంచాయతీరాజ్ శాఖలో 2006 పే స్కేల్ 29000 200 నుండి 92000 300 వరకు ఉంటుంది డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది దీనికి సంబంధించిన అర్హత అప్లికేషన్ చివరి తేదీ అన్ని వివరాలు క్లుప్తంగా ఈ క్రింది లింక్ లో చూడవచ్చు.

Notification PDF

 

SERVICE SELECTION BOARD

సర్వీస్ సెలక్షన్ బోర్డ్ లో క్లాస్ ఫోర్త్ గ్రూప్-డి ఉద్యోగాల భర్తీకి సుమారుగా ఎనిమిది వేలు ప్లస్ ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు పే స్కేల్ 14800 నుండి 47176 విద్యార్హత పదవ తరగతి పన్నెండో తరగతి వయసు 40 సంవత్సరాలు దీనికి సంబంధించిన అప్లికేషన్ చివరి తేదీ ఆగస్ట్ చివరి వారం వరకు అందుబాటులో ఉంటుంది పైన ఇవ్వబడిన అన్ని రకాల నోటిఫికేషన్లకు సంబంధించి పిడిఎఫ్ అప్లికేషన్ విధానం తదితర అంశాలన్నీ చాలా స్పష్టంగా మీకోసం క్లుప్తంగా వివరించడం జరిగింది సదా మీ సేవలో…

Notification PDF

Apply online

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button