ఫ్రెండ్స్ మనం చాలా రకాలుగా స్టేటస్ వీడియోస్ చూస్తూ ఉంటాము కానీ నీకు ఒక అద్భుతమైన లిరికల్ స్టేటస్ వీడియోస్ ని మన సొంత క్రియేట్ చేసుకోవాలి చూపిస్తాను ఒక్కసారి మీరు గనక లాస్ట్ వరకు చదివినట్లయితే మీకు అర్థం కావడం జరుగుతుంది చాలా ఈజీగా అప్లికేషన్ ద్వారా మనకు సంబంధించిన లిరికల్ స్టేటస్ వీడియోస్ నీ మనకు నచ్చిన సాంగ్స్ పైన మనం క్రియేట్ చేసుకోవచ్చు.
అయితే చూడండి దీనికోసం మీరు ముందుగా మీ దగ్గర కైండ్ మాస్టర్ అప్లికేషన్ ఉండాల్సి ఉంటుంది ఇవ్వడం జరిగింది వైట్ కలర్ టెంప్లెట్ కావచ్చు కావచ్చు బార్డర్ ఇమేజ్ కావచ్చు లవ్ పార్టికల్ వీడియో కావచ్చు ప్రతి ఒక్కరి అక్కడి నుంచి ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్నాక ఇప్పుడు మీ యొక్క మొబైల్ లో ఉన్న టిక్ టాక్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ముందుగా మీరు 9:16 రేషియో ని చేసుకోవాల్సి ఉంటుంది ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ముందుగా మీరు వైట్ కలర్ బ్యాక్ గ్రౌండ్ 15 సెకన్ల పాటు తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీకు సంబంధించిన ప్రత్యేక ఫొటోస్ ని తీసుకోవాల్సి ఉంటుంది తీసుకున్న తర్వాత ముందుగా టెంప్లేట్ ని తీసుకోండి వైట్ కలర్ తీసుకొని దాని బ్లేల్డింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి దాన్ని మీరు స్క్రీన్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు లిరికల్ వీడియో ని తీసుకొని ముందుగా ఫైవ్ సెకండ్స్ పాటు పార్ట్ ని కట్ చేసి సేమ్ టు సేమ్ బ్లేన్ల్డింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మల్టీ ప్లే ఆప్షన్ పైన క్లిక్ చేసి పోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు పార్టికల్ లవ్ వీడియో ని తీసుకోండి ఇది గ్రీన్ స్క్రీన్ లో ఉంటుంది కాబట్టి మీరు క్రోమా కి ని ఆన్ చేసుకోండి ఇది నార్మల్ స్క్రీన్ లోకి రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు లాస్ట్ కు బ్లాక్ స్క్రీన్ బ్యాక్ గ్రౌండ్ తీసుకొని మీకు మీ వీడియో ఎంత వరకు అయితే ఉంటుందో అంతవరకు తీసుకెళ్లండి తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి ఒక వీడియో సూపర్ క్వాలిటీ తో ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది.
4. Love particles border video