Tech newsUncategorized

Create professional ringtones with your name without any app

ఏలాంటి యాప్ అవసరం లేకుండా మీ Name తో professional రింగ్టోన్స్ ని క్రియేట్ చేయండి ఇలా చూస్తే అబ్బా

ఎలాంటి ఆప్స్ సహాయం లేకుండానే మన పేరుతో మనం ప్రొఫెషనల్ రింగ్టోన్స్ ని క్రియేట్ చేయాలి అనుకుంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది కానీ చిన్న టెక్నిక్ ని యూస్ చేయడం ద్వారా మీ పేరుతో నీకు సంబంధించిన ప్రొఫెషనల్ రింగ్టోన్ ని చిటికెలో ఇట్టే క్రియేట్ చేసుకోవచ్చు పైగా ఆ రింగ్టోన్స్ ఎవరైనా విన్నారంటే షాకవ్వాల్సిందే అలా ఉంటాయి ప్రతి రింగ్టోన్స్ ని మనం క్రియేట్ చేసినట్లయితే.

అయితే దీనికోసం మీరు రకరకాల ప్రయోగాలు చేయవలసిన అవసరం లేదు కింద go to web site link ఆప్షన్ ఇవ్వడం జరిగింది దాని పైన క్లిక్ చేసి చేయగానే మీకు డైరెక్టుగా రింగ్టోన్ తయారు చేసే వెబ్ సైట్ కి రియాక్ట్ చేయడం జరుగుతుంది అక్కడ రెండవ ఆప్షన్ రింగ్టోన్ మేకర్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసిన మరుక్షణమే అక్కడ క్రియేట్ కస్టమర్ రింగ్టోన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి అందులో మీ పేరుని రాయండి తరువాత మీకు ఎలాంటి ట్యూన్ కావాలి అనేది అక్కడ సెట్ చేయవలసి ఉంటుంది అదే విధంగా మనకు రింగ్టోన్ లో ఏమని పలకాలి అనేది కూడా అక్కడే ఉంటుంది దాన్ని క్లిక్ చేసి కింద క్రియేట్ రింగ్టోన్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన మరుక్షణమే మనకు సంబంధించిన రింగ్టోన్ మన ముందుకు వచ్చి చేయడం జరుగుతుంది ఒక్కసారి మీరు ఈ విధంగా హై లెవల్ లో రింగ్ టోన్ క్రియేట్ చేసి మీ మొబైల్ రింగ్ టోన్ గా సెట్ చేసి చూడండి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే.

GO TO WEBSITE

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button