Education

CTET notification release 2019 || CTET నోటిఫికేషన్ పూర్తి వివరాలు..!

కేంద్రీయ ఉపాధ్యాయ అర్హతపరీక్ష(సీటెట్‌ డిసెంబరు 2019నోటిఫికేషన్‌ ఆగస్టు 19న
వెలువడనుంది. అదేరోజునుంచి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఆగస్టు 19 నుంచి సెప్టెంబరు 18
వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సెప్టెంబరు 23న మధ్యాహ్నం 3.30 గంటల్లోపుపరీక్ష ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా డిసెంబరు 8న సీటెట్‌-2019 పరీక్షనిర్వహించనున్నారు. మొత్తం 110 నగరాలు, పట్టణాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 20 భాషల్లో సీటెట్‌ పరీక్ష నిర్వహిస్తారు.

మొత్తం 300 మార్కులకు

రాతపరీక్ష నిర్వహిస్తారు.ఇందులో పేపర్‌-1: 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్‌-2: 150 ప్రశ్నలు-1 50 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమారొ  ఒక్కో పేపర్‌కు 150 నిమిషాల సమయం కేటాయించారు.+ పరీక్షలో నెగెటివ్‌ మార్కులు లేవు. కాబట్టి అభ్యర్థులు అన్ని ప్రశ్నలకు

తేదీలు..

సీటెట్‌ 19.08.201
డిసెంబరు 9,
2019
నోటిఫికేషన్‌ ఆన్‌లైన్‌ 19.08.2011
దరఖాస్తు ల్సి
ప్రక్రియ

ప్రారంభం

ఆన్‌లైన్‌ 18.09.201
దరఖాస్తుకు 9
చివరితేది ఫీజు చెల్లిం 23.09.20
చడానికి రి
చివరితేది

పరీక్ష తేద! 08.12.2011

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button