Delhi Subordinate Service Selection Board Teachers Recruitment2021 || AP,Telangana Circle Teacher Jobs Vacancy 2021
AP,Telangana Circle Teacher Jobs Vacancy 2021

జాబ్ యొక్క పూర్తి వివరాలు
జాబ్ ::- ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)
సబ్జెక్టులు::- ఉర్దూ, సంస్కృతం, పంజాబీ, బెంగాలీ, ఇంగ్లిష్.
మొత్తం ఖాళీలు ::- 5807
అర్హత ::- మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజెస్ (ఎంఐఎల్) లో ఏదో ఒక సబ్జెక్టులో బీఏ (ఆనర్స్), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. టీచింగ్‌లో డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. హిందీలో మంచి నాలెడ్జ్ ఉండాలి. సీబీఎస్ఈ నుంచి సీటెట్‌లో అర్హత.
వయస్సు ::- 32 ఏళ్లు మించకూడదు. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం ::- నెలకు రూ. 26,000 – 80,000 /-
ఎంపిక విధానం::- వన్ టైర్ / టూ టైర్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం::- ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు ::- జనరల్ కు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది::- జూన్ 04, 2021.
దరఖాస్తులకు చివరితేది::- జూలై 03, 2021.