Tech newsTop News

Govt release చేసిన కొత్త యాప్ Ration card Details అన్ని Mobile ద్వారా చూసుకోవచ్చు how to use one nation one ration card new mobile app

New app released by Govt Ration card Details can be viewed through all mobiles how to use one nation one ration card new mobile app

మీరు రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేయాలా అయితే సెంట్రల్ గవర్నమెంట్ మన అందరి కోసం ఒక అద్భుతమైన అప్లికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది దీని ద్వారా మీకు కావాల్సిన అన్ని ఆప్షన్స్ ని మీరు మార్చుకోవచ్చు యొక్క రేషన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ ఉందో లేదో ఆ స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు మీకు ప్రతి నెల రేషన్ వస్తుందో లేదో చెక్ చేసుకోవచ్చు అది కూడా ఎంత వస్తుందో కూడా చూడొచ్చు ఇలా ఎన్నో ఫీచర్స్ కలిగిన అప్లికేషన్ ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమి లేదు కింద నీకు రెడ్ కలర్ లో ఒక డౌన్లోడింగ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా యాప్ మీ యొక్క మొబైల్ లో మీరు వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత అప్లికేషన్ ని ఓపెన్ చేయండి ఇ ఏదైనా అడిగితే వాటిని చేయండి తర్వాత అందులో మీకు దాదాపుగా ఆరు నుంచి ఏడు ఆప్షన్స్ ఉంటాయి అందులో మీకు ప్రత్యేక ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు నచ్చిన విధంగా మీరు చూసుకోవచ్చు ఇలా ఎన్నో ఫీచర్స్ కలిగిన సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన కొత్త అప్లికేషన్ ఇది.

వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ప్లాన్ దేశంలోని ఎక్కడైనా ఏదైనా ఫెయిర్ ప్రైస్ షాప్ (ఎఫ్‌పిఎస్) నుండి అర్హత కలిగిన ఆహార ధాన్యాలను ఎత్తివేయడానికి ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద రేషన్ కార్డ్ హోల్డర్లకు సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలు పంపిణీ చేయడాన్ని నిర్ధారిస్తుంది. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ePoS) పరికరం. ఈ పథకం కింద లబ్ధిదారులకు బియ్యం, గోధుమ, ముతక ధాన్యాన్ని రూ. 3, రూ. 2 మరియు రూ. ఇతర రాష్ట్రాల్లో కూడా కిలోకు 1 రూపాయలు.

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button