Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

Group 4 Recruitment 2023 Telanagana | TS govt jobs updates 2023

Group 4 Recruitment 2023 సొంత మండలాల్లోనే పోస్టింగ్ వుండే విధంగా భారీగా గ్రూప్ 4 ఉద్యోగాలు

 

 

 

 

 

 

 

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూశాఖ, పంచాయతీ రాజ్ శాఖ, కార్మికశాఖ లాంటి వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా గల జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఆడిటర్, జూనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 9,899 భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన అర్హతలు, అప్లై విధానం, పరీక్ష విధానం సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

TSPSC Group 4 Vacancy 2023 :

 

 

 

  • వార్డ్‌ ఆఫీసర్‌ – 1,862 పోస్టులు
  • మున్సిపల్‌ శాఖ – 1,862 పోస్టులు
  • రెవెన్యూ శాఖ – 2,077 పోస్టులు
  • భూపరిపాలన శాఖ – 1,294 పోస్టులు
  • వ్యవసాయశాఖ – 44 పోస్టులు
  • బీసీ సంక్షేమశాఖ – 307 పోస్టులు
  • స్టాంపులు, రిజి్రస్టేషన్లు – 40 పోస్టులు
  • పౌర సరఫరాలశాఖ – 72 పోస్టుల
  • డైరెక్టర్‌ కార్యాలయం – 25 పోస్టులు
  • లీగల్‌ మెట్రాలజీ – 01 పోస్టు
  • సివిల్‌ సప్‌లైస్‌ కార్పొరేషన్‌ – 46 పోస్టులు
  • ఇంధనశాఖ – 02 పోస్టులు
  • చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయం – 02 పోస్టులు
  • అటవీ, పర్యావరణ శాఖ – 23 పోస్టులు
  • పీసీసీఎఫ్‌ కార్యాలయం – 23 పోస్టులు
  • ఆర్థిక శాఖ – 46 పోస్టులు
  • డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్, అకౌంట్స్‌ – 46 పోస్టులు
  • సాధారణ పరిపాలన శాఖ – 05 పోస్టులు
  • పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ కార్యాలయం – 05 పోస్టులు
  • వైద్య, ఆరోగ్యశాఖ : 338 పోస్టులు
  • టీవీవీపీ కార్యాలయం – 119 పోస్టులు
  • ఆయుష్‌ కమిషనర్‌ – 10 పోస్టులు
  • డ్రగ్స్‌ కంట్రోల్‌ – 02 పోస్టులు
  • వైద్య విద్య – 125 పోస్టులు
  • ప్రజారోగ్య శాఖ – 81 పోస్టులు
  • ఐపీఎం – 01 పోస్టు
  • ఉన్నత విద్యాశాఖ : 742 పోస్టులు
  • కళాశాల విద్య కమిషనరేట్‌ – 36 పోస్టులు
  • ఇంటరీ్మడియట్‌ కమిషనర్‌ – 68 పోస్టులు
  • సాంకేతిక విద్య కమిషనర్‌ – 46 పోస్టులు
  • ఓపెన్‌ యూనివర్సిటీ – 26 పోస్టులు
  • జేఎన్‌యూఎఫ్‌ఏ – 02 పోస్టులు
  • జేఎన్‌టీయూ – 75 పోస్టులు
  • కాకతీయ వర్సిటీ – 10 పోస్టులు
  • మహాత్మాగాందీ వర్సిటీ – 04 పోస్టులు
  • ఉస్మానియా వర్సిటీ – 375 పోస్టులు
  • పాలమూరు వర్సిటీ – 08 పోస్టులు
  • తెలుగు యూనివర్సిటీ వర్సిటీ – 47 పోస్టులు
  • ఆర్‌జీయూకేటీ వర్సిటీ – 31 పోస్టులు
  • శాతవాహన – 08 పోస్టులు
  • తెలంగాణ వర్సిటీ – 06 పోస్టులు
  • హోంశాఖ – 133 పోస్టులు
  • డీజీపీ – 88 పోస్టులు
  • జైళ్లశాఖ – 18 పోస్టులు
  • అగ్ని మాపకశాఖ – 17 పోస్టులు
  • డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ – 08 పోస్టులు
  • సైనిక్‌ వెల్ఫేర్‌ – 02 పోస్టులు
  • పరిశ్రమలశాఖ – 07 పోస్టులు
  • కమిషనరేట్‌ – 04 పోస్టులు
  • మైన్స్, జియాలజీ – 03 పోస్టులు
  • సాగునీటి శాఖ – 51 పోస్టులు
  • భూగర్భజల శాఖ – 01 పోస్టు
  • ఈఎన్‌సీ పరిపాలన – 05 పోస్టులు
  • కార్మికశాఖ – 128 పోస్టులు
  • ఉపాధి, శిక్షణ శాఖ – 33 పోస్టులు
  • కార్మిక కమిషనర్‌ – 29 పోస్టులు
  • బాయిలర్స్‌ డైరెక్టర్‌ – 01 పోస్టు
  • ఫ్యాక్టరీస్‌ – 05 పోస్టులు
  • ఇన్‌స్రూెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్ – 60 పోస్టులు
  • మైనార్టీ సంక్షేమశాఖ – 191పోస్టులు
  • మైనార్టీ సంక్షేమ డైరెక్టర్‌ – 06 పోస్టులు
  • మైనార్టీ గురుకులాలు – 185 పోస్టులు
  • పురపాలకశాఖ – 601 పోస్టులు
  • సీడీఎంఏ – 172 పోస్టులు
  • టౌన్‌ప్లానింగ్‌ – 03 పోస్టులు
  • పబ్లిక్‌ హెల్త్‌ ఈఎన్‌సీ – 02 పోస్టులు
  • జీహెచ్‌ఎంసీ – 202 పోస్టులు
  • హెచ్‌ఎండీఏ – 50 పోస్టులు
  • హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ – 167 పోస్టులు
  • హుడా – 07 పోస్టులు
  • ప్రణాళికశాఖ – 02 పోస్టులు
  • అర్థగణాంక శాఖ డైరెక్టర్‌ – 02 పోస్టులు
  • వాణిజ్య పన్నులు – 655 పోస్టులు
  • దేవాదాయ – 09 పోస్టులు
  • ఎక్సైజ్‌ – 72 పోస్టులు
  • సర్వే సెటిల్‌మెంట్‌ – 07 పోస్టులు
  • ఎస్సీ అభివృద్ధి శాఖ – 474 పోస్టులు
  • కమిషనర్‌ ఎస్సీల అభివృద్ధి శాఖ – 13 పోస్టులు
  • ఎస్సీ సహకార కార్పొరేషన్‌ – 115 పోస్టులు
  • ఎస్సీ గురుకులాలు – 346 పోస్టులు
  • మాధ్యమిక విద్యాశాఖ – 97 పోస్టులు
  • డీఎస్‌ఈ – 20 పోస్టులు
  • వయోజన విద్య – 02 పోస్టులు
  • గ్రంథాలయాలు – 09 పోస్టులు
  • మోడల్‌ స్కూళ్లు – 14 పోస్టులు
  • టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ – 09 పోస్టులు
  • టీఎస్‌ఆర్‌ఈఐఎస్‌ – 39 పోస్టులు
  • జిల్లా గ్రంథాలయాల సంస్థ – 04 పోస్టులు
  • రోడ్డు, రవాణాశాఖ – 20 పోస్టులు
  • రవాణా కమిషనర్‌ – 11 పోస్టులు
  • ఈఎన్‌సీ ఆర్‌అండ్‌బీ – 09 పోస్టులు
  • గిరిజన సంక్షేమ శాఖ – 221 పోస్టులు
  • సీఈ ట్రైబల్‌ వెల్ఫేర్‌ – 04 పోస్టులు
  • కమిషనర్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ – 11 పోస్టులు
  • జీసీసీ – 65 పోస్టులు
  • ట్రైకార్‌ – 08 పోస్టులు
  • ఎస్టీ గురుకులాలు – 132 పోస్టులు
  • టీసీఆర్‌అండ్‌టీఐ – 01 పోస్టులు
  • మహిళాశిశు సంక్షేమశాఖ – 18 పోస్టులు
  • జువెనైల్‌ వెల్ఫేర్‌ – 09
  • వికలాంగ వయోవృద్ధుల సంక్షేమం – 03
  • మహిళాశిశు సంక్షేమం – 06 పోస్టులు
  • యువజన, సాంస్కృతికశాఖ – 13 పోస్టులు
  • భాష సంస్కృతి – 02 పోస్టులు
  • ఎన్‌సీసీ – 11పోస్టులు
  • జూనియర్‌ ఆడిటర్ ‌- 18 పోస్టులు
  • డైరెక్టర్‌ స్టేట్‌ ఆడిట్‌ – 18 పోస్టులు

 

 

TSPSC Group IV Notification 2023 Eligibility :

వయస్సు :

  • 44 ఏళ్ల వయస్సు మించకూడదు.
  • SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
  • BC, ఎక్స్‌ సర్వీస్‌మన్‌, ఎన్‌సీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
  • దివ్యంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

విద్యార్హత :

  • ఏదైనా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
TS Group 4 Recruitment 2023 Apply Online :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • కంప్యూటర్ పత్రాలు
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 280/- లు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 200/- లు చెల్లించాలి.

ఎంపిక విధానం :

  • రాతపరీక్ష
మరిన్ని జాబ్స్• వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
• 10వ తరగతి ఉద్యోగాలు
• ఇంటర్ బేస్ జాబ్స్
• ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
• డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
• డిప్లొమా బేస్ జాబ్స్
• ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
• తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
• వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button