Tech newsUncategorized

How to edit Ganesh chaturthi special video || trending Ganesh chaturthi status video editing in Telugu

How to edit Ganesh chaturthi special video || trending Ganesh chaturthi status video editing in Telugu

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ మీకు వినాయక చవితి స్పెషల్ వీడియో ని చాలా ఈజీగా మన యొక్క మొబైల్ తో ఏ విధంగా క్రియేట్ చేయాలో చెప్తాను కానీ కొంచెం లాస్ట్ వరకు చదవండి అలాంటప్పుడే కంప్లైంట్ ప్రాసెస్ అర్థం కావడం జరుగుతుంది.

మీకు నచ్చిన రేంజ్ లో వీడియోస్ ని మీరు క్రియేట్ చేయాలి అనుకుంటే మీ దగ్గర చిన్న చిన్న మెటీరియల్స్ ఉండవలసి ఉంటుంది అది కైండ్ మాస్టర్ అప్లికేషన్ కావచ్చు గ్రీన్ స్క్రీన్ వీడియో కావచ్చు వినాయక చవితి ఫొటోస్ కావచ్చు ఇలా ఎన్నో రకాలుగా కావలసి ఉంటుంది కింద రెడ్ కలర్ లు అన్ని ఇవ్వడం జరిగింది జస్ట్ download button పైన క్లిక్ చేయగానే ఆల్ మెటీరియల్స్ మీకు దొరకడం జరుగుతుంది అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోండి.

చేసుకున్న తర్వాత సింపుల్గా కైండ్ మాస్టర్ లో అప్లికేషన్ ఓపెన్ చేయండి అందులో ముందుగా లేయర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని అందులో వైట్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తీసుకోండి అది ఎన్ని సెకండ్లపాటు తీసుకుంటారు మీ ఇష్టం తర్వాత గణపతి బొమ్మ ఇమేజ్ ని తీసుకోండి దాని యొక్క opasity టెన్ పర్సెంట్ మాత్రమే పెంచండి తరువాత ఇంకొక ఒరిజినల్ బొమ్మని తీసుకోండి దాన్ని మీకు అక్కడ తాళం కి లాంటి ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీరు ఆ ఇమేజ్ ని కదిలేట్టు గా చేయవలసి ఉంటుంది చేశాక మీయొక్క ఫోటో ని తీసుకోవాల్సి ఉంటుంది తీసుకున్న తర్వాత సేమ్ టు సేమ్ ముందుగా గణపతి ఇమేజ్ ని ఏ విధంగా సెట్ చేశారు అదే విధంగా ఇమేజ్ ను కూడా చేయవలసి ఉంటుంది దీంతోపాటుగా మీకు గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ వీడియో కింద ఇవ్వడం జరిగింది దాని పైన క్లిక్ చేసి ముందుగా యాడ్ చేయవలసి ఉంటుంది యాడ్ చేశాక దీన్ని ఒక ఫొటో వెనకాల చేయవలసి ఉంటుంది అదే కి సింబల్ ని ప్రెస్ చేసి తర్వాత పక్కనే మీకు మ్యూజిక్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి మీకు నచ్చిన మ్యూజిక్ ని దీంట్లో ఆడ్ చేయవలసి ఉంటుంది మీయొక్క గ్యాలరీ నుండి ఇలా అన్ని రకాలుగా మీ వెయిట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఆ వీడియోని ఎక్స్పోర్ట్ చేసి చూడండి ఈ వీడియోని చూసి ఫిదా అవ్వాల్సిందే.

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button