Tech newsUncategorized

How To Hide Apps on Android 2022 (No Root) | Dialer Vault hide app | how to hide apps in Telugu

Android 2022లో యాప్‌లను ఎలా దాచాలి (రూట్ లేదు) | డయలర్ వాల్ట్ దాచు యాప్ | తెలుగులో యాప్‌లను ఎలా దాచాలి

మామూలుగా మనం ఏదైనా సరే ఆప్స్ని డైలర్ ప్యాడ్ లో లో హైడ్ చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది కానీ ఇప్పటి నుంచి మీరు మీయొక్క డైలర్ నుంచి ఎవరికి కావాలి అనుకుంటే వాళ్ళకి కాల్స్ చేసుకోవచ్చు దీంతోపాటుగా అదే డైలర్ ప్యాడ్ మీకు నచ్చిన ఆప్స్ ను దాచి పెట్టుకోవచ్చా ఇంత అద్భుతమైన అప్లికేషన్ ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది కొంచెం లాస్ట్ వరకు చదవండి.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు రెడ్ కలర్ లో ఒక డౌన్లోడింగ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ యొక్క యాప్ నీ మీ మొబైల్ లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్ అడిగితే వాటిని ఆలో చేయండి తర్వాత ముందుగా మీరు ఆ డైలర్ ప్యాడ్ యాప్ లో ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అది మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు తర్వాత మీరు బ్యాక్ వచ్చి మళ్లీ అదే అప్లికేషన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇలా వచ్చాక ఇంతకుముందు మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్ ని మళ్ళీ ఎంటర్ చేయగానే మీకు ఇంకొక ఇంటర్ఫేస్ అందులో రావడం జరుగుతుంది అందులో మీకు నచ్చిన ఆప్స్ ను ఇంపోర్ట్ చేసి ఎవరికీ తెలియకుండా ఆ సీక్రెట్ డైలర్ పాస్వర్డ్ ద్వారా మీరు మీకు మాత్రమే తెలిసేటట్టు గా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇది ఒక అద్భుతమైన సీక్రెట్ ఆండ్రాయిడ్ హిడెన్ డైలర్ ఆప్ ప్రతి ఒక్కరికీ డైలీ లైఫ్లో సూపర్ గా పనిచేస్తుంది ఒకసారి ప్రయత్నించి చూడండి.

 

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button