How to link mobile number to ration card in Telugu ||ration card to mobile number linking process in Telugu
తెలుగులో మొబైల్ నంబర్‌ను రేషన్ కార్డుతో ఎలా లింక్ చేయాలి || రేషన్ కార్డ్ తెలుగులో మొబైల్ నంబర్ లింకింగ్ ప్రాసెస్‌కు

ఇప్పుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ సరుకుల కోసం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది ఇకపోతే రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానాన్ని తొలగించి ఆధార్‌తో అనుసంధానం అయిన మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటిపి చెప్పడం ద్వారా సరుకులు తీసుకోవచ్చని కొత్త నిబంధనలు తీసుకురావడం జరిగింది దీని గాను మీకు కంప్లీట్ గా మీయొక్క రేషన్ కార్డు మొబైల్ నెంబర్ ని ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒక మొబైల్ తో అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు చెప్తాను కొంచెం లాస్ట్ వరకు జాగ్రత్తగా చదవండి.
అయితే చూడండి అది తెలంగాణ ప్రభుత్వం వారు కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కావచ్చు ఎవరైనా సరే మీయొక్క రేషన్ కార్డు తో మొబైల్ నెంబర్ ని అనుసంధానం చేయాలనుకుంటే ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది కింద రెడ్ కలర్ లో మీకు రెండు లింక్స్ ఉంటాయి తెలంగాణ వాళ్ళకి తెలంగాణ అని ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అని ఒక్కసారి మీరు ఆ లింకు పైన క్లిక్ చేసిన మరుక్షణమే మీరు ఆఫీషియల్ వెబ్‌సైట్‌కి రీ డైరెక్ట్ అవుతారు అక్కడి నుండి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూడండి ఒక్కసారి మీరు ఆ వెబ్ సైట్ కి డైరెక్ట్ అయిన తర్వాత అందులో మీకు ఎస్ ఎం ఎస్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన ఒక్కసారి క్లిక్ చేయండి ముందుగా మీ యొక్క రేషన్ కార్డు ఈ ఏ ఏ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని ఎంటర్ చేయండి తర్వాత మీయొక్క రేషన్ కార్డు నెంబర్ ని ఎంటర్ చేయండి తర్వాత రేషన్ కార్డు లో ఉన్నటువంటి ఏదో ఒక ఆ వ్యక్తి పేరు రాయండి దాంతో పాటుగా సర్ నేమ్ కూడా రాయవలసి ఉంటుంది ఇలా రాశాక కింద మీకు మీయొక్క రేషన్ షాప్ నెంబర్ ని ఎంటర్ చేయమంటుంది ఎంటర్ చేశాకకింద యొక్క మండలము మరియు డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకో మంటుంది అన్ని కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసిన మరుక్షణమే ఆటోమేటిక్‌గా మీయొక్క రేషన్ కార్డు తో మీ యొక్క మొబైల్ నెంబర్ ఆటోమేటిగ్గా సక్సెస్‌ఫుల్‌గా రిజిస్ట్రేషన్ కావడం జరుగుతుంది ఇలా చాలా ఈజీగా మీ యొక్క మొబైల్ నెంబర్ తో రేషన్ కార్డుతో లింక్ చేసుకోండి ఈ విధంగా.
Click here to link your mobile number Telangana ration holders
Click here to link your mobile number Andhra Pradesh ration holders