Andhra PradeshEducationNational & InternationalTelanganaTop NewsUncategorized

Hyderabad Cantonment Board Govt Jobs Recruitment 2021 || Telangana Govt Jobs Updates 2021

Telangana Govt Jobs Updates 2021

 

 

 

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సికింద్రాబాద్‌లోని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : అసిస్టెంట్‌ కంటోన్మెంట్‌ ప్రానర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, నర్స్‌, డ్రెస్సర్‌ తదితరాలు.

మొత్తం ఖాళీలు : 25

అర్హత : పదో తరగతి, ఇంటర్మీడియట్‌, బీఎస్సీ (నర్సింగ్‌), డీ ఫార్మసీ, ఎంబీబీఎస్‌ , డిగ్రీ , బీఈ / బీ.టెక్‌ (సివిల్‌) ఉత్తీర్ణత.

Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : పోస్ట్ ని అనుసరించి 25 ఏళ్లు, 30 ఏళ్లు, 40 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 13,000 – 95,000 /-

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 500/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.

దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 01, 2021

దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 21, 2021.

 

Notification

Application

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button