ICAR NISA Notification 2024
వ్యవసాయ శాఖలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు | ICAR NISA Notification 2024
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ కు సంబందించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెకండరీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి యంగ్ ప్రొఫెషనల్, లేబరేటరి అటెండర్ ఉద్యోగాలను విడుదల చేశారు. ఇంటర్మీడియట్, Btech, అగ్రికల్చర్ డిగ్రీ చేసినవారు అర్హులు.18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష లేకుండా Mail ద్వారా అప్లికేషన్ చేసుకున్న వారికి ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాల పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ icar నుండి విడుదలయిన ఉద్యోగాలకు 3rd జనవరి 2025 తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు. అప్లికేషన్ ని recruitment.nisa.ranchi@gmail.com మెయిల్ కి పంపించగలరు. మెయిల్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలెక్ట్ చేస్తారు.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ కు సంబందించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెకండరీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి యంగ్ ప్రొఫెషనల్, లేబరేటరి అటెండర్ ఉద్యోగాలను విడుదల చేశారు. ఇంటర్మీడియట్, Btech, అగ్రికల్చర్ డిగ్రీ చేసినవారు అర్హులు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం ఎలా:
ఇమెయిల్ ద్వారా అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఫీజు లేకుండా 7th, 23rd జనవరి 2025 న ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేస్తారు. ఇంటర్వ్యూలో అర్హత పొందినవారికి ఉద్యోగాలు ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అప్లికేషన్స్ మెయిల్ చేస్తే చాలు
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹15,000/- నుండి ₹30,000/- వరకు జీతాలు ఉంటాయి ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
కావలిసిన డాక్యుమెంట్స్:
బయో డేటా ఫారం.
10th, ఇంటర్, డిగ్రీ అర్హతల మార్క్స్ మెమోలు ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
అనుభవం సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని ఉద్యోగాల సమాచారం చూసాక నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.