Andhra PradeshEducationNational & InternationalTelanganaTop News

INDIAN ARMY RECRUITMENT – 2020 || RESERVE BANK OF INDIA VACANCIES NOTIFICATION – 2020

RESERVE BANK OF INDIA VACANCIES NOTIFICATION - 2020

 

INDIAN ARMY RECRUITMENT – 2020 || RESERVE BANK OF INDIA VACANCIES NOTIFICATION – 2020

 

 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

 

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం నుండి ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సుమారుగా 5000 పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది పోస్టుల వారీగా విద్య అర్హత ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు సంబంధించి 2 నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది ఈ రెండు నోటిఫికేషన్ పిడిఎఫ్ పూర్తి వివరాలు.

అప్లికేషన్ చివరి తేదీ ఏ విధంగా అప్లై చేసుకోవాలి తదితర అంశాలన్నీ దానితోపాటు ఏ సిలబస్ ప్రిపేర్ కావాలి ఈ బుక్స్ ప్రిపేర్ కావాలి పాత ఎక్సమ్ మోడల్ పేపర్స్ ను ఏ విధంగా చూడాలి తదితర అంశాలను క్లుప్తంగా వివరించడం జరిగింది అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు అనగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులు కూడా ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు అవుతారు కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోగలరు మీరు పూర్తి సమాచారాన్ని ఈ క్రింది లింక్ ద్వారా స్వీకరించగలరు.

 

IMPORTANT LINKS

 

1. INDIAN ARMY RECRUITMENT

NOTIFICATION PDF

APPLY ONLINE

2. RESERVE BANK OF INDIA

NOTIFICATION PDF

APPLY ONLINE

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button